అద్వానీ చేతుల మీదుగా 'శ్రీరామమందిర్' ఆడియో సీడీ ఆవిష్కరణ

By Staff
Nagarjuna
నాగార్జన,స్నేహ కాంబినేషన్ లో రాఘవేంద్రరావు రూపొందించిన 'శ్రీరామదాసు' చిత్రం 'శ్రీరామమందిర్' గా హిందీలోకి అనువాదమవుతన్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఢిల్లీలో 'శ్రీరామమందిర్‌' చిత్రం ఆడియో సీడీని ఆవిష్కరించారు. అంతకు ముందు అద్వానీ సతీసమేతంగా ఆ చిత్రాన్ని తిలకించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు ఆదర్శపురుషుడని, ఆయన అడుగుజాడలు దేశ ప్రజలందరికీ ఆదర్శనమని చెప్పారు. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం తన చిరకాల కోరిక అని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైమ్‌లో అద్వానీ మరోసారి అయోధ్య రామాలయ అంశాన్ని బయటకు తేవడం అంతటా చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X