ఉదయ నిధి స్టాలిన్ అలాంటి వాడే.. వార్నింగ్ ఇస్తూ శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం తమిళ రాజకీయాలు దేశం మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. కేంద్రం చేసే ఐటీ దాడులు, కేంద్రంపై డీఎంకే చేస్తోన్న కామెంట్లు, డీఎంకే నేతలపై వస్తోన్న ఆరోపణలు అన్నీ కూడా సెన్సేషన్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఉదయ నిధి స్టాలిన్‌పై రాధా రవి చేసిన కామెంట్లు ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. రాధా రవి వ్యాఖ్యలను చాలా మంది ఖండించారు.

 చిన్మయి సైతం..

చిన్మయి సైతం..

నయనతారతో ఉదయనిధి స్టాలిన్‌కు అక్రమ సంబంధం ఉందంటూ రాధారవి చేసిన కామెంట్లు తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈక్రమంలో చిన్మయి మధ్యలోకి వచ్చి రాధా రవిని ఏకిపారేసింది. ఉదయనిధి,నయనతార గురించి తప్పుగా మాట్లాడటంపై మండిపడింది.

తాజాగా శ్రీరెడ్డి..

తాజాగా శ్రీరెడ్డి..

అలా చిన్మయి తన వంతుగా వచ్చి రాధారవిని ఏకిపారేసింది. ఇప్పుడు శ్రీరెడ్డి లైన్‌లోకి వచ్చింది. వీడియోను వదులుతు ఉదయనిధి స్టాలిన్ గురించి గొప్పగా చెబుతూ రాధారవి పేరు తీయకుండా అతడిని చీల్చి చెండాడింది. వాడేవడో ఉదయనిధి స్టాలిన్ గురించి చెత్త చెత్తగా వాగుతున్నాడంటూ ఓ రేంజ్‌లో మండిపడింది.

అలాంటి వాడే..

అలాంటి వాడే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంత మంచి వాడో.. ఎంతో ధైర్యవంతుడే ఉదయనిధి స్టాలిన్ కూడా అలాంటి. నాకు అన్న లాంటి వాడు. ఆయన చాలా మంచి వాడు. అది నేను నమ్ముతున్నాను. అతని గురించి తప్పుతప్పుగా మాట్లాడితే తాట తీస్తాను అని శ్రీ రెడ్డి వార్నింగ్ ఇచ్చింది.

డీఎంకే మద్దతు..

డీఎంకే మద్దతు..

ప్రస్తుతం జరగబోతోన్న ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేసి గెలిపించింది. తమిళనాడును డీఎంకే అభివృద్ది చేస్తుంది.. ఆ సత్తా స్టాలిన్‌కు మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురించి మాట్లాడేగల ధైర్యమున్నవాడు ఉదయనిధి స్టాలిన్. ఆయన చాలా మంచి వారు అంటూ శ్రీ రెడ్డిచెప్పుకొచ్చింది.

డబ్బులు ఇచ్చారు..

డబ్బులు ఇచ్చారు..

డబ్బులు ఇచ్చారు.. అందుకే ఇలా మాట్లాడుతోంది.. అని ఎవరైనా నా మీద మళ్లీ ట్రోల్స్ చేశారో.. ఒక్కొక్కడి సంగతి చెబుతాను. నా రెండో యాంగిల్ ఎవ్వరికీ తెలియదు. చూపిస్తే తట్టుకోలేరు.. తమిళనాడులో ఉంటున్న తెలుగు వారు డీఎంకేకి ఓటు వేసి గెలిపించండి అంటూ శ్రీరెడ్డి వీడియోను వదిలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X