బట్టలిప్పేసి ఈ రచ్చఎందుకు.. అమల, నమ్రతను లాగుతూ సమంతపై శ్రీరెడ్డి ఫైర్

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఒకే ఒక్క పేరు శ్రీరెడ్డి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న మీటూ, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది శ్రీ రెడ్డి. శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, చేసిన ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే.. ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేయడం మరో ఎత్తు. ఈ ఒక్క ఘటనతో శ్రీ రెడ్డి జాతీయ స్థాయిలో ఫేమస్ అయింది. మొత్తానికి ఇప్పుడు చెన్నైలో బాగానే సెటిలైంది.

సోషల్ మీడియాలో హల్చల్..

సోషల్ మీడియాలో హల్చల్..

ఒకప్పుడు మీడియా చుట్టూ తిరిగిన శ్రీరెడ్డి ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలోనే దుమ్ములేపుతోంది. సమయం, సందర్భం వచ్చిందంటే చాలు వీడియోలతో, కామెంట్లతో ఓ ఆట ఆడుకుంటుంది. లాక్డౌన్ సమయంలో శ్రీరెడ్డి చేసిన పోస్ట్‌లు రచ్చ రచ్చ అయ్యాయి. రాకేశ్ మాస్టర్, మాధవీలత, కరాటే కళ్యాణి, పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్, నాగబాబు ఇలా ప్రతీ ఒక్కరి మీద శ్రీరెడ్డి విరుచుకుపడింది.

హాట్ ఫోటోలతో..

హాట్ ఫోటోలతో..

శ్రీ రెడ్డి ఈ మధ్య హాట్ ఫోటోలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తన భారీ అందాలను ప్రదర్శిస్తూ కొందరు హీరోయిన్లపై దారుణమైన కామెంట్లు చేసింది. సమంత బాత్ టబ్ పిక్‌పై రియాక్ట్ అవుతూ.. శ్రీ రెడ్డి రాయడానికి వీల్లేని పదాలతో దాడి చేసింది. లెమన్స్, ద్రాక్షలు అంటూ ఎద అందాలను పోల్చుతూ శ్రీ రెడ్డి తన బికినీ ఫోటోను షేర్ చేసింది.

తాజాగా మరోసారి..

తాజాగా మరోసారి..

శ్రీ రెడ్డి ఎక్కువగా సమంత, రకుల్ ప్రీత్, త్రిష వంటి హీరోయిన్లపై కామెంట్లు చేస్తుందన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య అయితే సమంతను బాగానే టార్గెట్ చేసింది. మొన్న బాత్ టబ్ పిక్‌పై కామెంట్ చేయగా నేడు సమంత హాట్ ఫోటోలపై కామెంట్ చేసింది.

రెచ్చిపోయిన శ్రీరెడ్డి..

రెచ్చిపోయిన శ్రీరెడ్డి..

సమంత డ్రెస్సింగ్‌పై శ్రీ రెడ్డి స్పందించింది. ఏంటి ఆ డ్రెస్సులు.. బీభత్సంగా.. అక్కినేని ఫ్యామిలీలో అమలా గారు ఎంత మంచిగా డ్రెస్‌లు వేసుకుంటున్నారు.. పెళ్లి తరువాత..ఇప్పటికీ యంగ్‌గా ఎనర్జిటిక్‌గా, పశువుల మీద ప్రేమతో సంస్థను ప్రారంభించడం.. పిల్లలను పెంచడం.. ఎంత బాగుంటుంది.. నాగార్జున గారు నాకు పర్సనల్‌గా నచ్చదంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

నమ్రత శిరోద్కర్ ఎంత బాగుందో..

నమ్రత శిరోద్కర్ ఎంత బాగుందో..

ఓ ఫ్యాన్‌గా నీ డ్రెసింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదు..మహేష్ బాబుకు సపోర్ట్‌గా ఉంటూ నమ్రత శిరోద్కర్ ఎంత బాగుంటున్నారో..మహేష్ బాబు ఇంత సాధించడానికి, ఎదగడానికి కారణం నమ్రత శిరోద్కర్..నాగ చైతన్యకు మూవీ ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేవు..అంత క్రేజ్ లేదు.. దురదృష్టవశాత్తు.. ఎందుకు అతని కెరీర్ చూసుకోవచ్చు కదా నువ్ కూడా అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

జనాలను ఇబ్బంది పెట్టకు..

జనాలను ఇబ్బంది పెట్టకు..

ఈ బట్టలిప్పుకుని రచ్చ ఎందుకు.. పోనీ అదేమైనా బాగుందా అంటే.. అది లేదు.. నువ్ సెక్సీ కాదు సమంత.. నువ్ నీ అందాలను విప్పి చూపించినా కూడా అది నీకు సూట్ కాదు..క్యూట్ నెస్ ఉంది నీకు కానీ హాట్ నెస్ లేదు. దయచేసి ఈ బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకు అని శ్రీ రెడ్డి కోరింది

నాగ చైతన్య మీద..

నాగ చైతన్య మీద..

మనం అసలే తెలుగు నారీమణులం. సౌతిండియన్.. నువ్ తమిళ్ అమ్మాయివి.. కానీ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకున్నావ్..పెళ్లయ్యాక హద్దుల్లో ఉండాలి.. కానీనువ్ హద్దులు దాటావ్.. అభిమానులుగా మాకు అది నచ్చడం లేదు..నువ్ మారితే మంచిది. నాగ చైతన్య జీవితం మీద, సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టు అని శ్రీరెడ్డి సలహా ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X