»   »  బ్లూ ఫిలిమ్స్ చూసేదాన్ని.., సెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవటానికే: బోల్డ్ గా చెప్పేసింది

బ్లూ ఫిలిమ్స్ చూసేదాన్ని.., సెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవటానికే: బోల్డ్ గా చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

"శ్రీ రెడ్డి" తెలుగు పలు చిత్రాల్లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసిన ఈ భామ గత కొంత కాలంగా వెండి తెరపై కనిపించడం లేదు. ఈ సెక్స్‌భామ టీనేజ్ లో ఉన్నప్పుడు శృంగారం గురించి తెలుసు కోవాలని ఎంతో ఇంట్ర‌స్ట్‌తో ఇంటర్నెట్ ఓపెన్ చేసి రకరకాల బ్లూ ఫిలింస్ చూసేదానిన‌ని శ్రీ రెడ్డి అనే హాట్ భామ చెప్పింది.సెక్స్ అంటే ఏమిటి.... ఆడ‌మ‌గ ఇద్ద‌రు ప‌డుకుని ఏం చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో తెలుసుకుందామ‌నే ఉత్సాహంతో బ్లూఫిల్మ్స్ తెగ చూసేదాన్న‌ని చెప్పింది ఆ నెర‌జాణ‌...

ఆమె ఎవ‌రో కాదు... కొన్ని తెలుగు సినిమాల్లో అంగాంగం శృంగారం ఒల‌క‌బోసిన శ్రీరెడ్డి అనే హాట్ భామ‌... తెలుగులో చాలా చిత్రాల్లో ఆమె విప‌రీత‌మైన ఎక్స్‌పోజింగ్ చేసింది... ఎక్స్‌పోజింగ్ త‌ర్వాత సెక్స్‌పోజింగ్ కూడా చేసిందేమో ఎవ‌రికి తెలియ‌దు... ఇంత బోల్డ్ గా మాట్లాడిన ఆ భామ తెలుగు హీరోల‌ను కూడా ఓ ఆటాడుకుంది... తెలుగు హీరోలు ఎప్పుడు ఒకేలా దిక్కుమాలిన పాత్ర‌లు వేస్తుంటార‌ని, కాస్తా వెరైటీగా ట్రై చేయండ‌ర్రా అంటూ టాలీవుడ్ టాప్ హీరోల‌కు ఓ స‌ల‌హా పారేసింది...

Sri Reddy admits watching Porn

ఆ విషయం చెప్పటం తోనే ఆగలేదీ హాట్ లేడీ ఆఫ్ టాలీవుడ్ తనకు నచ్చిన హీరో రవితేజా అనీ చెప్పి అంతటితో ఆగకుండా తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అస్సలు నచ్చదూ అంటూ బాంబు పేల్చింది. మామూలుగానే హీరోల మీద విమర్శలు చేసే పరిస్థితి లేని సమయం లో ఇండస్ట్రీ లో అవకాశాలకోసం ఎదురు చూస్తూనే ఒక స్టార్ హీరో తనకు నచ్చడు అంటూ చెప్పేసింది. అయితే ఈ అమ్ముడు మాట్లాడిన మాట‌లు చూస్తుంటే కేవలం మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలంటి వ్యాఖ్యలు చేయటం ఇదివరకు బాలీవుడ్ లో ఉండేది... ఇప్పుడు ఇక్కడ కూడా మొదలు పెట్టేసిందీ అమ్మాయి. 

Sri Reddy admits watching Porn


శ్రీరెడ్డి... ఈ అచ్చ తెలుగమ్మాయి కొన్నాళ్ల కిందట న్యూస్ రీడర్ గా ఓ చానెల్లో పనిచేసేది. ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి... సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈమె రెండు చిత్రాల్లో నటిస్తోంది. అరవింద్-2, జిందగీలలో ఈమె నటిస్తోంది. మొదట్లో ఈమె ఎక్స్ పోజింగ్ మాటెత్తితే ఒప్పుకునేదే కాదట. కానీ, ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో స్టోరీ డిమాండ్ చేస్తున్నంత మేరకు ఎక్స్ పోజింగ్ చేసేందుకు సిద్దమైందట. అంతేకాదు, అందాల ప్రదర్శనలకు నేనూ సిద్ధం అనే విషయం అందరికీ తెలిసేలా ఈ మధ్య కొన్ని హాట్ హాట్ ఫోజుల ఫొటోలనూ విడుదల చేసింది.

English summary
The hot babe Sri Reddy admittedly said that she watched a lot of porn and blue films when she was a teen. She said that she did so out of curiosity to know about sex
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu