పవన్, హీరో శ్రీకాంత్‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. నెటిజన్ల ఫైర్.. నీకంటే సన్నిలియోన్..

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, హీరో శ్రీకాంత్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన చేతివాటాన్ని ప్రదర్శించింది. ఈ ఇద్దరిపై దారుణమైన కామెంట్లను తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టింది. పవన్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డిపై పవర్‌స్టార్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. తాజా పోస్టులపై నెటిజన్లు ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 రాయడానికి వీలు లేకుండా

రాయడానికి వీలు లేకుండా

హీరో శ్రీకాంత్‌పై మాటల్లో రాయడానికి వీలు లేకుండా పోస్టు పెట్టింది. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని పార్కు హోటల్‌లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీలో కలిసి గుర్తుందా? ఆ సమయంలో క్లబ్‌లో నాతో డాన్స్ చేసి అవకాశం ఇస్తానని అన్నావు గుర్తొచ్చిందా అని ఇంకా దారుణంగా పోస్టు పెట్టింది.

పరిటాల, పవన్ ఫొటోతో

పరిటాల, పవన్ ఫొటోతో

పవర్ కల్యాణ్‌, పరిటాల రవి మార్ఫింగ్ ఫొటోలను పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సరైన చర్యలు తీసుకొంటామని అన్నారు.

Recommended Video

Sri Reddy Blames Pawan Kalyan Severely
నెటిజన్ల ఫైర్

నెటిజన్ల ఫైర్

పరిటాల రవి, పవన్ కల్యాణ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలు. ఇప్పటికే వారి కుటుంబం ఈ వివాదంపై వివరణ ఇచ్చింది అని పలువురు నెటిజన్లు స్పష్టం చేశారు.

మంచి వాళ్లు కాదు.. జర భద్రం

మంచి వాళ్లు కాదు.. జర భద్రం

ఇంత వరకు తెలుగు హీరోలతో పెట్టుకొన్నావు. ఇప్పుడు తమిళ హీరోలతో పెట్టుకొంటున్నావు. కానీ మన హీరోలంతా మంచి వాళ్లు వాళ్లు కాదు. జరా భద్రం. అవును నీవు హీరోయిన్‌గా అవుదామని వచ్చావా? లేక వ్యభిచారి కావడానికి వచ్చావా అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీ కంటే సన్నిలియోన్ నయం

నీ కంటే సన్నిలియోన్ నయం

సినిమా పరిశ్రమలో అందరితో పడుకొన్నావు అని చెబుతున్నావు. ఇప్పుడు వారిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు. నీ కంటే సన్నీలియోన్ నయం. ఆమెను గౌరవించడం కరెక్ట్ అనిపిస్తున్నది అని మరో నెటిజన్ వ్యాఖ్యలు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X