స్ట్రక్చర్ అంటే ఇలా ఉండాలి సమంత వదిన.. రకుల్‌కు ఈర్ష్య .. బికినీలో శ్రీరెడ్డి రచ్చ
శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియక ఇంకొందరు బయపడుతుంటారు. ఆ మధ్య కాస్త సైలెంట్‌గా ఉన్నట్టు అనిపించిన శ్రీ రెడ్డి మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ చుట్టే ఈ వ్యవహారం తిరుగుతోంది. ఆ మధ్య మాల్దీవుల్లో సమంత బికినీ షో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఫోటోపై శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు అంతకు వంద రెట్టు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి శ్రీరెడ్డి ఓ బాంబ్ పేల్చింది.

ఎప్పుడూ వివాదాలే..
శ్రీ రెడ్డి ఎప్పుడూ వివాదాలతోనే సావాసం చేస్తుంది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా.. సమయం సందర్భం అని లేకుండా శ్రీరెడ్డి స్పందిస్తూ ఉంటుంది. శ్రీ రెడ్డి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, రానా, అభిరామ్, సమంత, రకుల్, మాధవీలత, పూనమ్ కౌర్, కరాటే కళ్యాణివంటి వారిపై కామెంట్లు చేస్తుంటుంది. ఈ మధ్య వరుసగా సమంత, రకుల్‌పైనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

సమంత, రకుల్‌పై..
సమంత, రకుల్ ప్రీత్ ఎద అందాలపై శ్రీరెడ్డి సమయం సందర్భం లేకుండా స్పందిస్తూ ఉంటుంది. నిమ్మకాయలు అంటూ ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేసింది. అది కూడా సమంత బికినీ ఫోటోను షేర్ చేస్తూ పరువుదీసింది.

ఇంకా ఎందుకు..
మాల్దీవుల్లో సమంత ఎంజాయ్ చేస్తూ.. బాత్ టబ్‌లో బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. పెళ్లాయ్యాక కూడా ఇలాంటి పనులు చేస్తూ వ్యాపారం చేస్తోంది.. వంద తరాలు తిన్నా కూడా తరగని ఆస్తి ఉంది అయినా ఇలాంటి పనులు చేస్తోందని సమంతను శ్రీరెడ్డి ఏకిపారేసింది.

ఎద అందాలను చూపిస్తూ..
మళ్లీ ఆ తరువాత తన ఎద అందాలను చూపిస్తూ.. టీ షర్ట్ పైకి లాగి ఉన్న ఫోటోను షేర్ చేసింది. తన అందాలను చూపిస్తే ఎవ్వరూ తట్టుకోలేరని, లెమన్స్ తప్పుకోవాల్సిందేనని అసభ్య కరమైన కామెంట్లు చేసింది. రీసెంట్‌గా శ్రీ రెడ్డి వీటి కంటే ఘోరమైన పోస్ట్ మరొకటి చేసింది.
Recommended Video

సమంత వదిన, రకుల్..
శ్రీరెడ్డి తాను బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అసలు బికినీ స్ట్రక్చర్ అంటే ఇలా ఉండాలి సమంత వదిన.. ఇప్పుడు రకుల్‌కు వీటిని చూసి అసూయ, ఈర్ష్యలు కలుగుతాయని నాకు తెలుసు.. నేను కనీసం మేకప్ కూడా వేసుకోలేదు.. ఇది న్యాచురల్ లవర్స్ కోసమే అంటూ పోస్ట్ చేసింది. ఇక శ్రీ రెడ్డిని బికినీలో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











