అలాంటి రోజున కూడా.. నా ఫ్రెండ్ వేరే వారితో పడుకున్నాడు.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
శ్రీ రెడ్డి చేసే పోస్ట్‌లు, కామెంట్స్ ఒక్కోసారి ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి. సూటిగా మాట్లాడటం, పరుష పదజాలాన్ని వాడటంతో కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అయినా ఆమె మాత్రం తనశైలిలోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. నిత్యం ఏదొ ఒక సమస్య, విషయంపైనో స్సందిస్తూనే ఉంటుంది. లేదా తన జీవితంలో సరిగిన సంఘటన గురించి తన ఫాలోవర్స్‌కు చెబుతూ ఉంటుంది. సినీ రాజకీయ వ్యవహారాలపై కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి తాజాగా తన స్నేహితుడు చేసిన నీచమైన పని గురించి చెప్పుకొచ్చింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

సెలెబ్రిటీలపై కామెంట్స్..
మామూలుగా శ్రీ రెడ్డి పోస్ట్‌లు పెట్టడానికి, ఒకరిని కామెంట్ చేయడానికి ఓ సమయం సందర్భం ఉండదు. ఇష్టం వచ్చినప్పుడు ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. సినీ, రాజకీయ, భక్తి వంటి అంశాలపై నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్..
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడానికి శ్రీ రెడ్డి ఏ మాత్రం వెనకాడదు. ప్రతీ రోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ మళ్లీ రచ్చ రచ్చ అయ్యేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కనబడటం లేదని, క్వారంటైన్‌లో తప్పిపోయాడన్నట్టుగా సెటైర్ వేసింది. ఒక్కరోజైనా బాటసారులకు అన్నం పెట్టమని విరుచుకుపడింది.

కరోనా, ప్రభుత్వ చర్యలపైనా..
కరోనా వైరస్ ప్రభావం, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఈ వైరస్ వల్ల కష్టాలు పడుతున్న పేదలు, వలస కార్మికులు, ఇంట్లో తలెత్తె సమస్యలపై నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై శ్రీ రెడ్డి ప్రశ్నిస్తుంది. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితంలోని ఓ ఘటనపై స్పందించింది.
Recommended Video

ప్రేమికుల రోజున వేరే వారితో..
ప్రేమికుల రోజున మీ లవర్‌తో కాకుండా వేరే వారితో పడుకున్నారా అని అడుగుతూ తన స్నేహితుడు చేసిన నిర్వాకం గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు శ్రీ రెడ్డి పోస్ట్ చేస్తూ.. ‘ప్రేమికుల రోజున మీలో ఎంత మంది మీ లవర్‌తో కాకుండా వేరే వారితో పడుకున్నారు.. నా వరెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఆ పనిని పుదుచ్చెర్రిలో చేశాడు' అంటూ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











