ఇండస్ట్రీ మీద శ్రీరెడ్డి మరో సంచలనం... అలా చేస్తే 90 శాతం మంది ఫసక్!

కాస్టింగ్ కౌచ్ అంశం ప్రస్తావనకు వస్తే... సౌత్ సినీ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీరెడ్డి. సినిమా అవకాశాలు ఇస్తామని మభ్యపెట్టి ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఆడ పిల్లలను శారీరకంగా వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేసిన ఈ నటి.... దీన్ని ఒక ఉద్యమం స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

'తన జీవితం ఏమైనా ఫర్వాలేదు రోబోయే తరాలు అయినా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య నుంచి బయట పడాలనే నిర్ణయానికి వచ్చిన శ్రీరెడ్డి... హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. పలు ఇంటర్నేషనల్ పత్రికలు కూడా దీన్ని కవర్ చేశాయి.

శ్రీరెడ్డి పోరాటానికి లభించని మద్దతు

శ్రీరెడ్డి పోరాటానికి లభించని మద్దతు

శ్రీరెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అనే సంగతి పక్కన పెడితే.... ఆమె చేసిన ఉద్యమం మాత్రం ఒక మంచి ఉద్దేశ్యంతో అని చెప్పక తప్పదు. అయితే ఇండస్ట్రీలో పెద్ద తలకాలు ఇనవ్వాల్వ్ అయి ఉండటంతో శ్రీరెడ్డి పోరాటానికి మద్దతు లభించలేదనే వాదన కూడా ఉంది.

చివరకు తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి

చివరకు తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి

కాస్టింగ్ కౌచ్ అంశం విషయంలో తనకు మద్దతు లభించక పోవడంతో పాటు... ఇండస్ట్రీలో తన పట్ల పూర్తిగా వ్యతిరేకత రావడం, తనను సినిమాల్లోకి ఎవరూ తీసుకోకుండా అప్రకటిత ఆంక్షలు విధించడంతో... టాలీవుడ్లో మనుగడ సాగించలేని పరిస్థితిల్లోకి నెట్టివేయబడిన ఆమె... తెలుగు పరిశ్రమను వదిలేసి చెన్నై వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

అవకాశం వచ్చినప్పుడల్లా...

అవకాశం వచ్చినప్పుడల్లా...

తన మకాం చెన్నైకి మార్చినప్పటికీ.... అవకాశం వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీలో ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులపై తన వాయిస్ వినిపిస్తూనే ఉంది శ్రీరెడ్డి. తాజాగా అత్యాచారయత్నం ఘటనపై శ్రీరెడ్డి స్పందించిన తీరు ఆసక్తిని రేకెత్తించింది.

అలా చేస్తే ఇండస్ట్రీలో 90 శాతం మందికి అది ఉండదు

కేరళలో ఓ యువతి తనపై అత్యాచారం చేయబోయిన దొంగ సన్యాసి మర్మాంగం కోసివేసిందట. ఈ వార్తకు సంబంధించి పేపర్ క్లిప్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసిన శ్రీరెడ్డి.... సినిమా ఇండస్ట్రీలో కూడా అలా చేస్తే 90 శాతం మందికి అది ఉండదు అంటూ సంచలన కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X