For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    స్వాతి నాయుడు పెళ్లిపై శ్రీరెడ్డి కామెంట్: నీ మొగుడి ఫేస్ చూశా, వీలైతే ఆ చెత్త ఫీల్డ్ వదిలేయ్ అంటూ..

    |

    యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు ఫిబ్రవరి 23న అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 8 నెలలుగా లివ్ ఇన్‌ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు స్వాతి నాయుడు వెల్లడించారు. ఆ అబ్బాయికి అన్నీ తెలిసే తనతో రిలేషన్ పెట్టుకున్నాడని, ఇద్దరికీ ఇష్టం కాబట్టే తమ బంధం పెళ్లి వరకు వచ్చిందని తెలిపారు.

    స్వాతి నాయుడు వివాహంపై శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ పెళ్లి జరుగడం తనకు సంతోషాన్ని ఇచ్చింది అంటూనే కొన్ని సూచనలు చేశారు. ఇంతకీ స్వాతి నాయుడు వివాహంపై శ్రీరెడ్డి ఏం కామెంట్ చేశారో చూద్దాం...

    స్వాతినాయుడు పెళ్లిపై శ్రీరెడ్డి

    స్వాతినాయుడు పెళ్లిపై శ్రీరెడ్డి

    కంగ్రాజ్యులేషన్స్ స్వాతి గారు. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీ పెళ్లి విషయం తెలిసి చాలా సంతోషపడ్డాను. మీరు ఇటీవల మీ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. మీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు.

    అతడు అదే గుచ్చి గుచ్చి అడగటంతో నాకు కోపం వచ్చింది

    అతడు అదే గుచ్చి గుచ్చి అడగటంతో నాకు కోపం వచ్చింది

    ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ ఫస్ట్ నైట్ గురించి గుచ్చి గుచ్చి అడగటం నాకు కోపం తెప్పించింది. నేను అక్కడ ఉంటే అతడిని చంపేసేదాన్ని. నాకు గానీ ఆ యాంకర్ కనిపిస్తే తప్పకుండా చెంప వాయిస్తాను. అలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దు.. అని శ్రీరెడ్డి సూచించారు.

    ఆ డర్టీ ఫీల్డ్ వదిలేయండి

    ఆ డర్టీ ఫీల్డ్ వదిలేయండి

    వీలైతే మీరు ఆ డర్టీ ఫీల్డ్ వదిలేయండి. యాంకర్ ఓవర్ యాక్షన్ చేయడంతో మీ భర్త ఫేసులో కాస్త అసౌకర్యానికి గురైన భావన కనిపించింది. ఆయన్ను బాగా చూసుకో. ఐలవ్ యూ.... అంటూ స్వాతిరెడ్డిపై తన ప్రేమాభిమానాలు చాటుకుంది శ్రీరెడ్డి.

    వ్యభిచారం తప్పుకాదంటున్న స్వాతి నాయుడు

    వ్యభిచారం తప్పుకాదంటున్న స్వాతి నాయుడు

    ఇటీవల ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు మాట్లాడుతూ... దొంగతనం చేయొద్దు, మరొకరిని మోసం చేయకుండా ఏ పని చేసినా అది మంచి పనే. కొందరు వ్యభిచారం తప్పు అంటారు. నేనైతే దాన్ని తప్పు అనను. ఒక అమ్మాయి డబ్బుల కోసం పడుకుంటుంది. నీకు ఇష్టమైతే డబ్బులు ఇచ్చి నీ కోరిక తీర్చుకో, నువ్వు చేసేదంతా చేసి ఆమె చేసేది మాత్రమే తప్పు అని చిత్రీకరించడం సరైంది కాదన్నారు.

    పెళ్లి తర్వాత కూడా...

    పెళ్లి తర్వాత కూడా...

    పెళ్లి తర్వాత కూడా నా ప్రొఫెషన్ కొనసాగిస్తాను. నా లక్ష్యం జీవితంలో సెటిల్ అవ్వడమే. పోర్న్ మూవీస్ అవకాశం వచ్చినా చేయడానికి నేను సిద్ధమే. పోర్న్ అనేది కూడా ఒక జాబ్. ఆ జాబ్ లో నేను సెటిల్ అవుతాను. ఒక్కోక్కరికి ఒక్కో పని ఇష్టం ఉంటుంది. నాకు పోర్న్ ఇష్టం కాబట్టి అదే చేస్తానని స్వాతి నాయుడు తెలిపారు.

    English summary
    "Congratulations swathi garu,I respect you always..and I am happy that you hv got married..recently saw ur interview with your husband,that anchor keep on asking about 1st night..I could have kill him,if I see him slap guarantee from my side..don't entertain such bastards..stop that dirty field if possible..I saw lot of inconvenience In your husband's face..if anchors do over acting,I el not bare mind it with swathi garu..take care of him..respect and love u." Sri Reddy tweeted.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more