For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవిపై శ్రీ రెడ్డి అటాక్.. నా బ్రా, ప్యాంటీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్

|

సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బూతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈ సారి ఏకంగా స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జునపై పడింది. స్టార్ హీరోలు వారి వారి వారసులు అంటూ వరుస కామెంట్లు పెట్టి మరో సంచలనానికి తెరలేపింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? వివరాల్లోకి పోతే..

 తమన్నాపై మెగాస్టార్ కామెంట్స్.. ఇక్కడే పడింది బీజం

తమన్నాపై మెగాస్టార్ కామెంట్స్.. ఇక్కడే పడింది బీజం

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. బిగ్ బాస్ కంటిస్టెంట్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇంతలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వంతు వచ్చింది. దీంతో ఆమెను ఉద్దేశ్యించి మాట్లాడిన చిరంజీవి, ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు అనేయడంతో సరికొత్త చర్చలకు బీజం వేసింది.

శ్రీరెడ్డికి చిరంజీవి కౌంటర్

గతంలో కాస్తింగ్ కౌచ్ ఉద్యమం సందర్బంలో శ్రీ రెడ్డి అసభ్యకర మాటలు మాట్లాడుతున్నపుడు ఆమెకు వ్యతిరేకంగా తమన్నా కామెంట్స్ చేసింది. ఆ సందర్భం మీదే ఇప్పుడు తమన్నాను అభినందిస్తూ.. శ్రీ రెడ్డిపై ఇన్ డైరెక్ట్‌గా మెగాస్టార్ సెటైర్లు వేశారని వార్తలు వినిపించాయి. గతంలో శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటిదాకా స్పందించని చిరంజీవి, ఇప్పుడు శ్రీరెడ్డికి పరోక్షంగా కౌంటర్ విసిరాడని టాక్ మెదలైంది.

రంగంలోకి శ్రీరెడ్డి.. సెన్సేషనల్ కామెంట్స్

దాంతో పరిస్థితి గమనించిన శ్రీ రెడ్డి వెంటనే రంగంలోకి దిగింది. తనదైన భాష ఉపయోగిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. మీ మీ వారసుల ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ తన వద్ద ఉందని పేర్కొంటూ పోస్ట్ పెట్టింది. వాళ్ళు ఏయే పబ్బుల్లో ఎవరెవరితో తిరిగారు? ఆ డాటా అంతా ఉందని పేర్కొంటూ బూతు కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.

ముందు ఆ పని చేయండి.. అలా అయితే నచ్చేస్తా

తాను ఎవరెవరికైతే నచ్చనో వారంతా ముందు నా పాంటీ స్మెల్ చూడండి. అప్పు తప్పకుండా నచ్చేస్తా అంటూ మరింత బూతు పదజాలం వాడిన శ్రీ రెడ్డి.. నాగార్జున, చిరంజీవికి గిఫ్ట్ అని చెప్పి షాకిచ్చింది. సో కాల్డ్ హీరోలందరూ నా బ్రా వాష్ చేయండి అప్పుడు నా విలువ తెలుస్తుందని పేర్కొంది.

చిరు తమ్ముడు పవన్ పై అటాక్

చిరు తమ్ముడు పవన్ పై అటాక్

గతంలో కాస్టింగ్ కౌచ్ విషయమై పోరాడుతున్నపుడు ఇదే శ్రీరెడ్డి చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని అనరాని మాటలు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం పెద్ద చర్చలకు దారితీసింది. పవన్ అభిమానులు శ్రీరెడ్డి ట్వీట్స్, కామెంట్స్ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవిపై ఇలా కామెంట్ పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది.

Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
నాగార్జుననూ వడ్డల్లేదు.. అప్పుడలా ఇప్పుడిలా

నాగార్జుననూ వడ్డల్లేదు.. అప్పుడలా ఇప్పుడిలా

ఇక నాగార్జున విషయానికొస్తే.. బిగ్ బాస్ షో విషయమై నాగార్జునపై ఎన్నో వివాదస్పద కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరోసారి నాగార్జునపై ఇలా విరుచుకుపడింది శ్రీ రెడ్డి.

English summary
In Bigg Boss telugu 3 Final episode megastar chiranjeevi attended as chief guest. And he was commented transgender tamanna. These comments are viral on social media. Now Sri Reddy attacked Akkineni Nagarjuna and Chiranjeevi.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more