ఆ విషయంలో వారిద్దరూ నా ముందు దిగదుడుపే!.. సమంత, త్రిషలపై శ్రీ రెడ్డి వల్గర్ కామెంట్స్

శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసిన ఆరోపణలు, అర్దనగ్న ప్రదర్శనలు, రెచ్చిపోయి కక్కిన బూతులను ఎవ్వరూ మరిచిపోలేరు. మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఒకానొక దశలో హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డి ఆ తరువాత సైలెంట్‌గా ఉండిపోయింది. మధ్యలో కొన్ని రోజులు మౌనంగానే ఉన్నా.. కొన్ని రోజుల నుంచి మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. నిత్యం ఏదో ఒక కామెంట్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.

 రాకేశ్ మాస్టర్ వ్యాఖ్యలతో..

రాకేశ్ మాస్టర్ వ్యాఖ్యలతో..

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో శ్రీ రెడ్డి మళ్లీ తన పాత పద్దతిని అనుసరించడం మొదలు పెట్టింది. అప్పటి వరకు వంటలకు సంబంధించిన వీడియోలు చేసుకుంటూ వచ్చిన శ్రీ రెడ్డి రాకేశ్ మాస్టర్, కరాటే కళ్యాణిలను పచ్చి బూతులు తిట్టడం ప్రారంభించింది. ఇక వీరి వ్యవహారం పోలీస్ మెట్లక్కె వరకు వెళ్లింది.

కరోనాపైనా సెటైరికల్ కామెంట్స్..

కరోనాపైనా సెటైరికల్ కామెంట్స్..

శ్రీ రెడ్డి టచ్ చేయన సబ్జెక్ట్ అనేది ఉండదు. పాలిటిక్స్, సినిమా రంగంలోని ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి కరోనాపైనా కామెంట్స్ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌పైనా తన స్టైల్లో కామెంట్ చేసింది. సెక్స్ చేయండి కరోనాకు దూరంగా ఉండండని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

 స్టార్స్‌ను టార్గెట్ చేస్తూ..

స్టార్స్‌ను టార్గెట్ చేస్తూ..

టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్‌ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి అవి రాయడానికి, చెప్పడానికి కూడా వీలుపడదు.అంతటి పరుష పదజాలంతో రెచ్చిపోతూ ఉంటుంది.

Recommended Video

Sri Reddy Comments On Amala Paul About Bhavninder Singh
నా ముందు దిగదుడుపే..

నా ముందు దిగదుడుపే..

సమంత, త్రిషలపై గతంలోనూ కామెంట్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా రెచ్చిపోయింది. శరీర అవయవాలపై వల్గర్ కామెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. తన అవయవాల ముందు సమంత, త్రిషలవి దిగదుడుపే అన్నట్టు ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X