శ్రీరెడ్డి భలే స్కెచ్.. ఏకంగా సూపర్ స్టార్‌కే పెట్టేసింది... బొక్క అంటూ కామెంట్

శ్రీరెడ్డి అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. టాలీవుడ్‌లో అంతలా బీభత్సం సృష్టించింది. క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. అయితే గతకొంత కాలం నుంచి చెన్నైకి చెక్కేయడంతో ఇక్కడ కొంచెం హవా తగ్గింది.

సోషల్ మీడియా కామెంట్లతో..

సోషల్ మీడియా కామెంట్లతో..

అయితే శ్రీరెడ్డి చెన్నైకి వెళ్లినా.. ఆమె మనసు మాత్రం టాలీవుడ్‌ పైనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరి మీద పడుతుందో చెప్పలేం. ఏది గుర్తొస్తో అది.. ఏ మాట వస్తే అదే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె పెట్టే పోస్టులు, వాడే భాష రాయడానికి కూడా కష్టంగానే ఉంటుంది.

 మొన్నటి వరకు హీరోయిన్ల మీద..

మొన్నటి వరకు హీరోయిన్ల మీద..

మొన్నటి వరకు హీరోయిన్లను తనను పోల్చుకుంటూ కామెంట్లు పెడుతూ ఉండేది. సమంత ఎంత పెద్ద స్టార్ అయినా... ఆమె కంటే తానే అందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక త్రిషకు సంబంధించిన కామెంట్లతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

సందర్భం ఉన్నా లేకపోయినా టార్గెట్ చేస్తూ..

సందర్భం ఉన్నా లేకపోయినా టార్గెట్ చేస్తూ..

పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి అసందర్భంగా కామెంట్లు చేస్తూనే ఉంటుంది. దీంతో పవన్ అభిమానులకు, శ్రీరెడ్డికి మాటల యుద్దం జరగుతూ ఉంటుంది. ప్రతీ విషయాన్ని ఆమె నెగెటివ్‌గా కామెంట్లు పెట్టడం.. ఫ్యాన్స్ ఫైర్ అవడం.. ఆమె లెక్కచేయకపోవడం ఓ పరిపాటిగా మారింది.

తాజాగా సూపర్ స్టార్..

సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ పార్టీ ప్రకటించి వదిలేశారు. అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతో.. శ్రీరెడ్డి ఈ విషయంపై స్పందించింది. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అన్న దానిపై క్లారీటీ ఇవ్వండంటూ ఓ పోస్ట్ పెట్టింది.

నేను రాజకీయాల్లో వస్తా..

ఒకవేళ రజినీకాంత్ గారు వస్తే.. నేను ఆ పార్టీలో జాయిన్ అవుతాను అంటూ మరో పోస్ట్ పెట్టింది. అయితే శ్రీరెడ్డి వేసిన ఈ స్కెచ్ భలే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రజినీ ఈమెకు అవకాశం ఇస్తారా? లేదా అన్నది చూడాలి.

Recommended Video

Sri Reddy Posts An Unknown Person Pics, Who Is He?? || Filmibeat Telugu
టైమ్ బొక్క అంటూ..

టైమ్ బొక్క అంటూ..

తనను పెళ్లి చేసుకుంటామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న అందరకీ ఒక్క పోస్ట్‌తో సమాధానం ఇచ్చింది. నా వద్దకు పెళ్లి ప్రపోజల్స్ తీసుకొచ్చి మీ టైమ్ వేస్ట్ చేసుకోకండంటూ ఓ సలహా ఇచ్చింది. అయితే అందులో దాగి వున్న అర్థానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత ఘాటుగా స్పందించాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X