టాలీవుడ్‌లో అతడో డమ్మీ హీరో.. దాని కోసం చచ్చిపోతాడు: శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్

Recommended Video

Sri Reddy Sensational Post On Tollywood Hero || Filmibeat Telugu

శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఒక సెన్సేషన్. ఒక మంచి పని కోసం బయటకు వచ్చి.. తర్వాత వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ఆమె మరో పోస్టు చేసింది.

 సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో హల్‌చల్

శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది.

టాలీవుడ్‌ టార్గెట్

టాలీవుడ్‌ టార్గెట్

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

కోలీవుడ్‌నూ వదల్లేదు

కోలీవుడ్‌నూ వదల్లేదు

టాలీవుడ్‌లోని ప్రముఖులనే కాదు.. పక్క రాష్ట్రం తమిళనాడులోని సినీ ఇండస్ట్రీనీ వదల్లేదు శ్రీరెడ్డి. అక్కడ మంచి పొజిషన్‌లో ఉన్న పలువురు హీరోలపైనా శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్లు చేసింది. వారిపై సంచలన ఆరోపణలు ఎక్కుపెట్టింది. దీంతో ఆమె అక్కడ కూడా హాట్ టాపిక్ అయిపోయింది.

ఎవరా హీరో?

తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘అతడు టాలీవుడ్‌లోనే డమ్మీ హీరో. అరవై ఏళ్లు వచ్చినా డబ్బుల కోసం చచ్చిపోతాడు. ఆ హీరోకు కార్లంటే ఎంతో పిచ్చి. అందుకే ఆయన దగ్గర వందల కార్లు ఉన్నాయి. అంతేకాదు, ఆయనో ఫిజిక్ లవర్. ఇంతకీ ఎవరా హీరో?' అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్టులో శ్రీరెడ్డి పేర్కొన్న హీరో ఎవరనే చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X