Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నీ బతుకెంత.. అమెరికాలో నువ్ ఆడిన నాటకాలేంటి?.. మాధవీలతపై శ్రీ రెడ్డి ఫైర్
మాధవీలత, శ్రీరెడ్డి, రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి ఇలా కొందరు సోషల్ మీడియాలో నిత్యం సెన్సేషన్ అవుతూనే ఉంటారు. ఒకరిపై ఒకరు కామెంట్లు, దూషణలకు దిగుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా మాధవీలత, శ్రీ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనేలా ఉంటుంది వ్యవహారాం. పరోక్షంగా, ప్రత్యక్షంగా మాటల దాడి చేసుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీ రెడ్డి మాధవీలతపై మండిపడింది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.
తోపు, పులి..
ఓ నటి బీజేపీలో చేరింది. బీజేపీనే తిడుతోంది. నాకు పర్సనల్‌గా బీజేపీ అంటే ఇష్టం. మామూలుగా నేను న్యూస్ రీడర్‌గా వచ్చాను కాబట్టి.. అన్నీ అప్డేట్స్ తెలుసుకుంటాను.. అది చైనా బార్డర్, కాశ్మీర్, తెలుగు రాష్ట్రాలు, తమిళ నాడు ఇలా దాదాపు అన్నీ అప్డేట్స్ తెలుసుకుంటున్నాను. మాధవీలత బీజేపీలో జాయిన్ అయింది.. నేను పెద్ద తోపు, తురుమ్ పులి అని చెప్పుకుంటోంది అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయింది.
అమెరికాలో వేసిన నాటకాలు..
నీ బతుకేంది.. నువ్వేంది.. నువ్ ఎక్కడి నుంచి వచ్చావ్.. నువ్ చేసిన సినిమాలెన్ని.. నువ్ ఏదో దేశానికి పెద్ద నాయకురాలిగా నీ బిల్డప్.. నీ కవితలు.. నువ్ అమెరికాలో వేసిన నాటకాలేంటి. ఇక్కడికి వచ్చి నువ్ చేసేది ఏంటి.. మొన్నేదో నీ ఫేస్ బుక్‌లో నా గురించి కామెంట్ పెడితే.. నన్ను ఎవరితో పోల్చకు అని మాధవీలత అన్నట్టు శ్రీరెడ్డి పేర్కొంది.
పులి, సింహం..
నువ్ చేస్తున్న సేవ ఏంటో.. అంతకు ముందు చేసిన సేవ ఏంటో నిజంగా నాకు తెలీదు...నువ్ ఏదో పెద్ద దేశానికి పట్టిన చీడన విదిలించే శక్తిలా నువ్ మాట్లాడకు.. నువ్ పులి, సింహం అంటవ్.. అవి మరి అడవుల్లో ఉంటాయ్..ఇలా జనాల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాయో అర్థం కావడం లేదు అంటూ శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎందుకంత ఆశిస్తున్నావ్..
నువ్ ఏ దేశం పులివో, ఏ రాష్ట్రం పులివో నాకు తెలీదు గానీ నువ్ ముందు బీజేపీ నుంచి బయటకు వచ్చేయ్ తల్లీ.. దయచేసి ఆ బీజేపీ పరువుతీయకు.. నువ్ వచ్చి ఏడాది కూడా కాలేదు.. నీకు పదవులు కావాలా? పట్టించుకోవడం లేదంటూ ఎందుకలా చేస్తున్నావ్.. ఎందుకంత ఆశిస్తున్నావ్.. నువ్ అంత చింపేసేంత సేవ చేస్తే.. వారే పదవులు ఇస్తారు కదా.. అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.
Recommended Video
పబ్లిక్‌గా లెటర్స్ ఏంటి..
కాసేపు పవన్ కళ్యాణ్ మీద కవితలు రాస్తుంటావ్.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఆయన్నే ప్రేమిస్తున్నా అంటావ్.. ఓ బీజేపీ నాయకురాలివి అయి ఉండి.. ప్రేమించడం ఏంటి? పబ్లిక్‌గా ఆ కవితలేంటి? లవ్ లెటర్స్ ఏంటి? ఈ కర్మ ఏంటి? జనాలకు సేవ అంటావ్ కాసేపు..నువ్ ఏం సేవ చేశావో నా కళ్లతో అయితే చూడలేదు.. నువ్ చేసి ఉండొచ్చుగాక అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయింది. ఇంకోసారి తన గురించి మాట్లాడితే బాగుండదని శ్రీ రెడ్డి వార్నింగ్ ఇచ్చింది.