twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరి దగ్గరో పడుకుంటే నేను సమాధానం చెప్పాలా?... పవన్ కామెంటుపై శ్రీరెడ్డి ఫైర్!

    |

    Recommended Video

    ఎవరి దగ్గరో పడుకుంటే నేను సమాధానం చెప్పాలా : శ్రీ రెడ్డి

    జనసేన పార్టీ తరుపున రాజకీయ పోరాట యాత్ర చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల ఆయన తన ప్రసంగంలో 'ఎవరు ఎవరి దగ్గరో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలట' అంటూ వేసిన వ్యంగాస్త్రం మీద శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    ప్రస్తుతం చెన్నైలో తమిళ సినిమాలు చేసుకుంటున్న శ్రీరెడ్డి సోషల్ మీడియా పేజీ ద్వారా లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు తెచ్చారు.

    మీలాంటి వ్యక్తులు ఇలా చేయవచ్చా?

    మీలాంటి వ్యక్తులు ఇలా చేయవచ్చా?

    పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసిన ఇన్స్‌సైర్ అయ్యేవారు ఎంతో మంది ఉంటారని, ఒక పబ్లిక్ స్టేజీ మీద ఆయమన అభ్యంతరకరంగా మాట్లాడటం సరైంది కాదు అని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తప్పుబట్టారు.

    ఇలాగేనా ప్రవర్తించేది?

    ఇలాగేనా ప్రవర్తించేది?

    ఒక ఆడపిల్ల వచ్చి సహాయం అడిగితే.. ఎవరు ఎవరితోనో పడుకుంటు నేనెందుకు బాధ్యుడిని అవుతాను అని ఒక పొలిటీషియన్ స్థాయిలో ఉండి అనడం, ఆ విషయం చెబుతూ వెటకారం నవ్వులు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం శ్రీరెడ్డి మండి పడ్డారు.

     నా లాంటి కూతుర్లు ఉండబట్టే...

    నా లాంటి కూతుర్లు ఉండబట్టే...

    శ్రీరెడ్డి లైవ్ నిర్వహిస్తుండగా... నీ లాంటి కూతుర్లు ఉండటం తల్లిదండ్రులకు సిగ్గుచేటు అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేయగా... దానికి శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ నా లాంటి వారు ఉండబట్టే ఎంతో మంది కన్న తల్లిదండ్రుల కూతుళ్లు అన్యాయం అయిపోకుండా ఉంటున్నారు, అదంతా మా త్యాగ ఫలితమే అని శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

    అప్పటి నుండి కొనసాగుతున్న విమర్శల వార్

    అప్పటి నుండి కొనసాగుతున్న విమర్శల వార్

    శ్రీరెడ్డి చెన్నై షిప్ట్ కావడానికి ముందు హైదరాబాద్‌లో కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న సమయంలో.... పవన్ కళ్యాణ్ మీద చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి శ్రీరెడ్డి, పవన్ క ళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శల వార్ నడుస్తోంది.

    English summary
    Pawan Kalyan poked fun at media for debating on Sri Reddy for hours and leaving the important ones like Chintamaneni's atrocities and crimes. Regarding this comments... Sri Reddy fires on Pawan Kalyan once again and asks for his credibility.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X