Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను మి***చుకుని చాలా రోజులైంది.. ఇష్టముంటే మెసెజ్ పెట్టండి.. బూతుల్లో శ్రీరెడ్డి పరాకాష్ట
శ్రీరెడ్డి అనే ఓ పేరే ఓ సంచలనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఊపులో ఉండగా.. శ్రీరెడ్డి టాలీవుడ్‌ను షేక్ చేసింది. అర్దనగ్న ప్రదర్శనలతో జాతీయ స్థాయి మీడియా దృష్టిలో పడింది. అలా ఉవ్వెత్తున లేచిన శ్రీరెడ్డి చివరకు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నైలో సెటిలైంది. మధ్య మధ్యలో టాలీవుడ్, ఇక్కడి హీరోలపై కామెంట్లు చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది.
ఎందుకురా నీకింత ధూలా
ఎప్పుడూ నా మీద పడి ఏడ్వకపోతే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా?.. ఉన్నాయ్ లేండి కొన్ని ముంజలు, కొన్ని ముంజా కొడుకులు ఉన్నాయ్..వాళ్లకు వేరే పని ఉండదు..నా పెళ్లి.. బిగ్ బాస్.. అయ్యో.. నాకు పెళ్లి అయింది.. పిల్లలున్నారు.. ముత్తతామ్మను అయ్యాను.. నువ్ చేసుకుంటావా పెళ్లి.. నన్ను చేసుకుంటావా.. నాతో కంటావా?.. ఎందుకురా నీకింత ధూలా అంటూ శ్రీరెడ్డి శివాలెత్తింది.
కొత్తగా మొగుడొచ్చి మింగాలా?
వచ్చిన రిజల్ట్‌తో జీవితంలో నా పాటికి నేను ఏదో మింగించుకుంటుంటే. నన్ను మింగాలి.. నా వెనకాలే మింగాలి.. బుద్దితెచ్చుకోరా దరిద్రుడా.. ఈ తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయాలు భరించలేక.. నన్ను తొక్కేస్తోంటే..మింగేస్తుంటే.. భరించలేక.. నా కష్టాలేవో.. మింగించుకుంటుంటే.. కొత్తగా మొగుడొచ్చి మింగాలా? ఆల్రెడీ ఉన్న మింగుడు చాలాదా మనకు అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయింది.
ఏడ్చి ఏడ్చి రక్తాలు వచ్చేలా
ఎలా సంపాదించాలిరా.. మగడా అని నెత్తినోరు కొట్టుకుంటుంటే.. ఈ కరోనా టైం వచ్చి సంపాదన ఏం లేక నేను ఏడుస్తుంటే.. అందరూ నన్ను మింగుతున్నారు. కొన్ని ఆడముంజలు కూడా ఉన్నారు. వాళ్లు నా మీద పడి ఏడుస్తారు. వాళ్లు ఏడ్చి ఏడ్చి రక్తాలు వచ్చేలా ఉన్నాయి. ఇక ముంజాకొడుకులు అయితే గోకేద్దాం.. పనైపోద్దా? వాళ్లకి ఛాన్స్ ఇచ్చింది కదా.. మనకేమైనా ఛాన్స్ దొరుకుతుందేమో.. దాని క్యారెక్టర్ బ్యాడ్డూ.. గోకేత్తే పనైపోతుంది అని శ్రీరెడ్డి మాట్లాడుకొచ్చింది.
నేను మింగించుకుని చాలా రోజులైంది..
ఒరేయ్ ఎదగండ్రా అరేయ్.. అప్పుడు వేరే ఇప్పుడు వేరే.. కొంత తెలివి వచ్చింది.. ఎవరితో మింగించుకోవాలో.. ఎవరితో మింగించుకోకూడదో తెలిసింది. అయినా నేను మింగించుకుని చాలా రోజులైంది.. అది వేరే. బుద్దిబాగా వచ్చింది.. కిలోలు కిలోలు కిలోలు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పరిస్థితి పిచ్చెక్కిపోతుంది. ఫేస్ బుక్ సరిగ్గా పని చేయడం లేదు.. యూట్యూబ్‌ను కూడా సరిగా చూసుకోలేకపోతున్నానంటూ శ్రీ రెడ్డి తన ఆవేదనను చెప్పుకుంది.
ఇష్టముంటే మెసెజ్ పెట్టండి..
సరే ఇప్పటి వరకు మాట్లాడిన టాక్ మీకు నచ్చిందా.. ఇలాంటివన్నీ యూట్యూబ్‌లో మాట్లాడుకుందామా? ఇష్టముంటే మెసెజ్ పెట్టండి.. మళ్లీ యూట్యూబ్ ఏదో మొదలుపెడదాం.. మీ అందరికీ నేనంటే మీకు ఇష్టం కదా?.. ఎవరి గురించి మాట్లాడుదాం.. ఎవరిని మింగుదాం.. ఎవరి గురించి సరదాగా మాట్లాడుకుందాం. ఎప్పుడూ నెగెటివేనా? పాజిటివ్ కూడా మాట్లాడుకుందాం.. ప్రభాస్ బాడీ గురించి.. ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి.. మనకంటూ హీరోలు ఉంటారు కదా.. మన హీరోలను కాపాడుకోవాలి కదా మరి అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
ఎంకరేజ్ చేయండి..
ఇక హీరోయిన్స్ అంటారా?. ఏదో ఉన్నారంటే.. ఈ మధ్య కాలంలో వచ్చిన ఉప్పెన చిత్రంలోని హీరోయిన్ అయితే చాలాబాగుంది. జాతిరత్నాలు హీరోయిన్ చాలా టాలెంటెడ్. ఇలాంటి చాలా ముచ్చట్లు చెప్పుకుందాం.. ఎంకరేజ్ చేయండి మరి అంటూ ఫేస్ బుక్‌లో శ్రీరెడ్డి బూతుకు పరాకాష్టగా మారింది.