For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ వీడియాలు బాధించాయి.. నేనూ డిప్రెషన్‌కు గురయ్యాను.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్

    |

    సుశాంత్ సింగ్ మృతి అందరిలోనూ ఎన్నో అనుమానాలు, ఆలోచనలు రేకెత్తించాయి. డిప్రెషన్ కారణంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంసై సినీలోకంతో పాటు, యావత్ సమాజం నివ్వెరబోయింది. ఎంతో ప్రతిభ ఉన్న నటుడు అర్దాంతరంగా ఇలా తనువు చాలించడంపై ఎందరిలోనో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ మృతికి బాలీవుడ్, నెపోటిజం, మాఫియానే కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ మృతిపై నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది.

    Sushant Singh Rajput వీడియాలు చూసి డిప్రెషన్‌లో Sri Reddy, పోస్ట్ Viral || Oneindia Telugu
    సుశాంత్ ఆత్మహత్య..

    సుశాంత్ ఆత్మహత్య..

    సుశాంత్ సింగ్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ మృతి చెందాడని పోలీసులు, వైద్యులు నిర్దారించారు. అయితే నెటిజన్లు మాత్రం బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజమే కారణమని ఫైర్ అవుతున్నారు.

    సీబీఐ దర్యాప్తు..

    సీబీఐ దర్యాప్తు..

    సుశాంత్ ఆత్మహత్యపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కరణ్ జోహర్, ఆయన మాఫియా గురించి, బంధుప్రతీ, సల్మాన్ ఖాన్ ఇలా రోజుకో సెలెబ్రిటీ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సుశాంత్ మృతిని సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

    శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

    శ్రీ రెడ్డి సుశాంత్ మరణంపైనా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘నీ మరణానికి కారకులను నేను అభినందిస్తున్నాను.. వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో... కానీ మిస్టర్ సుశాంత్ సింగ్ ఇండియా నిన్ను మిస్ అవుతుంది..ఆత్మకు శాంతి చేకూరాల'ని పోస్ట్ చేసింది.

    డిప్రెషన్‌కు లోనయ్యాను..

    డిప్రెషన్‌కు లోనయ్యాను..

    తాజాగా శ్రీ రెడ్డి ఓ పోస్ట్ చేస్తూ.. ‘సుశాంత్ మరణానికి సంబంధించిన వీడియోలు తెలియకుండానే నన్ను డిప్రెషన్‌కు గురయ్యాను. వ్యక్తిగతంగా నేను కూడా ఈ లాక్ డౌన్‌లో ఎన్నో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చవిచూశాను. పైగా చెన్నై పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎంతోమంది అమాయకులు, కల్నల్ సంతోష్ బాబు వంటి వారు చనిపోతున్నారు.. మీతో టచ్‌లో ఉండటానికి నా టీమ్ పాత వీడియోలను పోస్ట్ చేసింది. నేను మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తాను' అని పేర్కొంది.

    English summary
    Sri Reddy Goes depression By seeing Sushant singh videos. She says that After watching sushant's death videos unknowingly I went into lot of depression..personally,me also faced some emotional problems in this lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X