వాడికి డ్రాయర్లోనే కారిపోయింది, పవన్ ముసలి.... శ్రీరెడ్డి సంచలన పోస్టులు!

By Bojja Kumar

Recommended Video

Sri Reddy Makes Sensational Comments On Heroines

పవన్ కళ్యాణ్ ఇష్యూ తర్వాత శ్రీరెడ్డికి మీడియా ఛానల్స్ అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో సోషల్ మీడియా వేధికగా ఆమె తన గళం విప్పుతున్నారు. రోజూ వారి క్రమంలో తాను ఎదుర్కొంటున్న సంఘటనలు, చేస్తున్న పనులను ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించడంతో పాటు.... విమర్శలు సంధించడానికి కూడా ఆమె దీన్ని ఒక ఫ్లాట్‌ఫాంగా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల తిరుపతి వెళ్లిన శ్రీరెడ్డి ప్లైట్‌లో తనకు ఎదురైన సంఘటన గురించి వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాడికి డ్రాయర్లోనే కారిపోయింది

నన్ను గతంలో కెలికినా ఒక వ్యక్తికి తిరుపతి ప్లైట్‌లో గట్టిగా ఇచ్చాను. ఫన్ పార్ట్ ఏమిటంటే... నేను ఫ్లైట్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే వాడికి డ్రాయర్‌లోనే కారిపోయింది. వాడి కర్మకు పక్క సీట్లోనే నేను పడ్డాను. నిద్ర పోయినట్లు నటించినా చివరకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను. వాడిని అక్కడే కొట్టేవాడిని కానీ తిరుపతి వస్తూ నా మనసు ఎందుకు పాడుచేసుకోవడం అని ఆగిపోయాను. అపుడు వాడి మొహం చూడాలి. ఏసీలోనే చెమటలు కక్కాడు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

హీరోయిన్ సక్సెస్‌ఫుల్ కెరీర్‌కు నిచ్చెన ఇదే

సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల నిచ్చెన ఇలా ఉంటుంది. కెరీర్లో తక్కువ కాలంలో పైకి రావడానికి ఇది అడ్డదారి. మీరు మొదట లో లెవల్లో ఉన్న బెడ్ మీద పడుకోవాలి. అలా ఒక్కో బెడ్ మీద ఒక్కొక్కరితో పడుకుంటూ అప్పర్ లెవల్ కి వెళ్లి అక్కడ కూడా పడుకున్న తర్వాత.... సినిమాలో నీ క్యారెక్టర్ కన్‌ఫర్మ్ అవుతుంది అని శ్రీరెడ్డి తెలిపారు.

అభిమానుల కోసం ఓ హాట్ పిక్

శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీకి దాదాపు 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారి కోసమే అన్నట్లు శ్రీరెడ్డి ఒక హాట్ ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ వచ్చాయి.

పవన్ ముసలి అంటూ శ్రీరెడ్డి రిప్లై

శ్రీరెడ్డి పోస్టు చేసిన హాట్ ఫోటోపై కొందరు స్పందిస్తూ... ఎందుకు ఇంతలా టెమ్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం ఇదంతా? పవన్ కళ్యాణ్ కోసమా? అభిరామ్ కోసమా? అంటూ కామెంట్ చేశారు. దీనికి శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ..... ఆప్షన్ బి కోసమే, పవన్ ముసలి...ఉన్న నాలుగు వెంట్రుకలకు బ్లాక్ కలర్ అప్లై చేస్తారు, హెయిర్ కూడా ఖాళీ అయిపోయింది అంటూ రిప్లై ఇచ్చింది.

ఇది భక్తుల సృష్టి

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో అసలు వాస్తవం ఇది. బాహుబలి 2 సినిమా పోస్టర్‌ను మార్పింగ్ చేసి కొందరు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అని శ్రీరెడ్డి తెలిపారు.

బాబు గోగినేనిపై కూడా

బాబు గోగినేనిపై కూడా శ్రీరెడ్డి విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఓ కార్యక్రమంలో బాబు గోగినేని శ్రీరెడ్డి విషయంలో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

శక్తి ఎక్కువ అని దుష్టశక్తి మీద దృష్టి పెట్టకపోతే...

" శక్తి ఎక్కువ అని దుష్టశక్తి మీద దృష్టి పెట్టకపోతే ,
సమస్యను సాగదీసినవాడివి అవుతావు, సంహరించిన వాడివి కాదు.

పురాణాలలో రాక్షసులు చంపబడడానికి కారణం :
చంపిన వారికి చంపాలి అనే మోజు ఉందని కాదు .
అర్హత లేని జీవి అంతరించాలి అనే ముఖ్య ఉద్దేశం .

వారి దృష్టిలో ,
మంచితనం అంటే..
తప్పు ముందు కూడా తలవంచడం కాదు.
తల తెంచడమే.
ఎందుకంటే,
తలవంచడం వినయం అవుతుంది కానీ విజయం అవ్వదు.

మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్

మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్. అతడు నాకు ప్రజారాజ్యం సమయంలో జరిగిన అవకతవకల గురించి చెప్పాడు. బాబోయ్ ఆ సంఘటనలు తెలిస్తే ప్రతి ఒక్కరూ వామ్మో అంటారు. ఈ విషయాలు టైమ్ వచ్చినపుడు రివీల్ చేస్తాను అని శ్రీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X