twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి ప్రకంపనలు.. ప్రముఖ సినీ నిర్మాత కొడుకు ఫొటోలు లీక్.. అభిరామ్ సిగ్గుందా?

    By Rajababu
    |

    Recommended Video

    Sri Reddy Leaks Suresh Babu Son Abhiram Daggubati Photo

    వేషాలు ఇస్తానని నన్ను దారుణంగా వాడుకొన్నారు. అయినా సినిమా వేషాలు ఇవ్వలేదు అని గత కొద్దిరోజులుగా సినీ నటి శ్రీరెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పలు టెలివిజన్ ఛానెల్లలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆధారాలున్నాయి బయటపెట్టండని టీవీ ఛానెల్లను మొరపెట్టుకొన్నారు. కానీ పలు టీవీ చానెల్లు పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఓ దమ్మున్న చానెల్ శ్రీరెడ్డి, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌తో అతిసన్నిహితగా కలిసి ఉన్న ఫొటోలను మీడియాకు రిలీజ్ చేసింది.

    అభిరామ్ సిగ్గున్నదా?

    అభిరామ్ సిగ్గున్నదా?

    నన్ను వాడుకొన్నది అభిరామ్. నీకు సిగ్గున్నదా అని ప్రశ్నిస్తున్నాడు. స్టూడియోలో చాలా మందిని వాడుకొన్నాడు. మూతీ మూతి నాకుకునే సన్నివేశాన్ని చూడండి. నిర్మాత సురేష్‌బాబు కొడుకును బయటకు లాగండి అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

    మరికొందరి పేర్లు బయటపెడుతా

    మరికొందరి పేర్లు బయటపెడుతా

    ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు. వారి పేర్లను, ఫొటోలను కూడా బయటపెడుతాను. వారి వల్ల వందల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. వారి స్టూడియోల వద్దకు వెళ్లి నిరసన చేయాలి అని శ్రీరెడ్డి వేడుకొన్నారు.

    పరిశ్రమకు మాయని మచ్చగా

    పరిశ్రమకు మాయని మచ్చగా

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరంతా మాయని మచ్చగా ఉన్నారు. ఎంతమంది అమ్మాయిల జీవితాలు నలిగిపోతున్నాయి. నాకు జరిగిన అన్యాయంపై సురేష్‌బాబు మాట్లాడాలి. నన్ను దారుణంగా వాడుకోని వదిలేశారు అని శ్రీరెడ్డి అన్నారు.

    అక్రమాలకు ముగింపు

    అక్రమాలకు ముగింపు

    తెలుగు అమ్మాయిల భవిష్యత్ కోసమైనా ఇలాంటి అక్రమాలకు ముగింపు పలుకాలి. మహిళా సంఘాలు ఈ వ్యవహారంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరో అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరుగకుండా చూడాల్సిన అవసరంఉంది.

    జీవితాలను నలిపివేస్తున్నారు..

    జీవితాలను నలిపివేస్తున్నారు..

    గత కొద్దిరోజులుగా పలు టీవీ ఛానెళ్లలో జరిగిన చర్చలో పలువురు సినీ ప్రముఖులు తన జీవితాన్ని నలిపివేశారు అని చెప్పుకొన్నది. మంగళవారం కూడా ఓ ఛానెల్‌కు కొన్ని ఫొటోలు అందజేసింది. వాటిని ప్రసారం చేయకపోవడంతో సదరు చానెల్ నుంచి ఆమె బయటకు వచ్చింది.

    స్టూడియోల్లో అక్రమాలు

    స్టూడియోల్లో అక్రమాలు

    హైదరాబాద్‌లోని చాలా స్టూడియోల్లో అమ్మాయిలను వాడుకొంటున్నారు. వారి స్టూడియోలు ఇలాంటి వాటికి నిలయాలుగా మారుతున్నాయి ఆమె ఆరోపించారు. అందుకే వారు పట్టుబడటం లేదు అని శ్రీరెడ్డి అన్నారు.

    వారిని అరెస్ట్ చేయాలి

    వారిని అరెస్ట్ చేయాలి

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌పై శ్రీరెడ్డి మండిపడ్డారు. తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లను ఎలా బయటపెడుతారు అని ఆమె ప్రశ్నించారు. ఆధార్, ఫోన్ నంబర్లు బయటపెట్టడం వల్ల నా జీవితానికి భద్రత కరువైంది. ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది.

    అభిరామ్‌పై చర్యలు తీసుకోవాలి

    అభిరామ్‌పై చర్యలు తీసుకోవాలి

    శ్రీరెడ్డికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. సురేష్‌బాబును ఈ విషయంలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అభిరామ్‌పై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త దేవీ డిమాండ్ చేశారు.

    English summary
    Sri Reddy Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. She tested her water on silver screen. But Sri Reddy not achieved much glare from the producers. In this situation, She spoke to a youtube Channel and blasted about casting couch. On saturday, She goes half nude at Hyderabad Film Chamber. In this occassion, She shared few sensational post in facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X