For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాజీ సీఎం మనవడిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అతడు ఎవరంటే..

  |

  సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బూతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈ సారి ఏకంగా మాజీ సీఎం మనవడిపై పడింది. అతని రాసలీలలు అంటూ కామెంట్ పెట్టి మరో సంచలనానికి తెర లేపింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  కొరకరాని కొయ్యగా తయారైన శ్రీ రెడ్డి

  కొరకరాని కొయ్యగా తయారైన శ్రీ రెడ్డి

  గత కొంత కాలంగా సోషల్ మీడియానే వేదికగా చేసుకొని పలువురు సినీ ప్రముఖులకు కొరకరాని కొయ్యగా తయారైంది శ్రీ రెడ్డి. ఎప్పుడు ఎలాంటి బాంబు ఎవ్వరిపై విసురుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పవన్, చిరంజీవి, నాని లాంటి హీరోలను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను కూడా వదలడం లేదు.

  బోల్డ్ మాటలే సిగ్గుపడే రేంజ్‌లో..

  బోల్డ్ మాటలే సిగ్గుపడే రేంజ్‌లో..

  కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలను మోసం చేస్తున్నారంటూ గొప్ప ఉద్యమానికి తెరలేపిన శ్రీ రెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అక్కడే సెటిలైంది. అయినప్పటికీ ఎవ్వరినీ వదిలేదే లేదు అన్నట్లుగా తన మాటల తుఫాన్ స్టార్ట్ చేసింది. బోల్డ్ మాటలే సిగ్గుపడే రేంజ్‌లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ రెచ్చిపోయి కామెంట్లు చేస్తోంది శ్రీ రెడ్డి.

  అంతా ఓపెన్.. శ్రీ రెడ్డి సంచలనం

  అంతా ఓపెన్.. శ్రీ రెడ్డి సంచలనం

  ఇప్పటికే తమిళ స్టార్ హీరోలు లారెన్స్, విశాల్ లాంటి వారిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి.. ఇప్పుడు అదే తమిళ ఇండస్ట్రీకి చెందిన ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేసింది. ఈ మాజీ సీఎం మనవడి గురించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. హాయ్ ఉదయనిధి స్టాలిన్ అంటూ మొదలు పెట్టిన శ్రీ రెడ్డి అంతా ఓపెన్ చేసేసింది.

  ఆ రాత్రి చాలానే చేశాం.. షాకింగ్ కామెంట్స్

  ఆ రాత్రి చాలానే చేశాం.. షాకింగ్ కామెంట్స్

  హైదరాబాద్‌లో 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో విశాల్ ద్వారా స్టాలిన్‌ను కలిసానని చెప్పిన ఆమె.. అతనితో హోటల్లో జరిగిన వ్యవహారాన్ని బయటపెట్టేసింది. ఉదయనిధి స్టాలిన్ అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడేసుకున్నాడని ఓపెన్ అయింది శ్రీ రెడ్డి. ఆ రాత్రి చాలానే చేశామని కూడా చెప్పి షాకిచ్చింది.

  హోటల్‌లో.. ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో

  హోటల్‌లో.. ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో

  హైదరాబాద్‌లో ఉన్న గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా లైంగికంగా రైడ్ చేశామని తెలిపింది శ్రీ రెడ్డి. ఆ రాత్రంతా ఎన్నో చేశాం స్టాలిన్ గారూ.. కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆ రోజు మీరు నేను గడిపిన ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో అంటూ సంచలన కమెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

  దీనిపై ప్రెస్ మీట్ పెడతా..

  ఇక ఈ విషయాలన్నీ ప్రెస్ మీట్ మరీ పూర్తిగా వివరిస్తానని అంటోంది శ్రీ రెడ్డి. అప్పటిదాకా ఓపికగా ఉండండి. అన్నీ చెప్పేస్తా అంటూ షాకింగ్ కామెంట్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. దీంతో ఈ అంశం ఫిలింనగర్ సర్కిల్స్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
  శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ..

  శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ..

  ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీ రెడ్డి సినిమా ఛాన్సులు కూడా పట్టేస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కుతున్న క్లైమాక్స్ అనే చిత్రంలో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

  వివాదాస్పద న‌టిగా కనిపిస్తా.. శ్రీ రెడ్డి రియాక్షన్

  వివాదాస్పద న‌టిగా కనిపిస్తా.. శ్రీ రెడ్డి రియాక్షన్

  శ్రీరెడ్డి మాట్లాడుతూ ``వివాదాస్పద న‌టిగా ఈ చిత్రంలో న‌టించాను. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. నా క్యారెక్ట‌ర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నా క్యారెక్ట‌ర్ చుట్టూనే తిరిగే ఈ క‌థ చాలా మ‌లుపులు తీసుకుంటుంది. నేను ప‌లికే ప్ర‌తి డైలాగూ, నేను క‌నిపించే ప్ర‌తి సీనూ చాలా చాలా బాగుంటాయి. ఇంత మంచి క్యారెక్ట‌ర్ కోసం న‌న్ను అప్రోచ్ అయిన భ‌వానీ శంక‌ర్‌గారికి, టీమ్‌కి థాంక్స్`` అని చెప్పింది.

  English summary
  Actress Sri Reddy once again fired on Kollywood actors Vishal and Udhayanidhi Stalin. She shered a post, on that post she says hotel story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X