»   » ఆ చాటింగ్ అవాస్తవం అన్న శ్రీరెడ్డి.. ఆశ చూపించి అభిరామ్ అలా, ఓయూ మద్దతు కోసం!

ఆ చాటింగ్ అవాస్తవం అన్న శ్రీరెడ్డి.. ఆశ చూపించి అభిరామ్ అలా, ఓయూ మద్దతు కోసం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Sri Reddy Opens Up About Chatting With News Channel Ceo

    గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమని కుదిపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంతాల గురించి శ్రీరెడ్డి కామెంట్లు కాక రేపుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలని శ్రీరెడ్డి మంగళవారం కొన్ని మీడియా సంస్థల వేదికగా విడుదల చేసింది. అభిరామ్ పై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తన పోరాటంలో అందరి మద్దత్తు కూడగడతానని శ్రీరెడ్డి మీడియాతో తెలిపింది.

     మహిళా సంఘాల మద్దత్తు

    మహిళా సంఘాల మద్దత్తు

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో ఆమెకు పలువురు మహిళా సంఘాల నుంచి మద్దతు లభించింది.టాలీవుడ్ ప్రముఖులు అవకాశాలు ఇప్పిస్తామని ఎలా ఇబ్బంది పెడుతున్నారో వివరిస్తూ రెడ్డి ప్రముఖుల పేర్లు బయట పెడుతోంది.

    ఓయూ మద్దత్తు కోసం

    ఓయూ మద్దత్తు కోసం

    తన పోరాటానికి ఇప్పటికే పలువురి నుంచి మద్దత్తు లభిస్తోందని, ఓయూ సంఘాల మద్దతు కూడా తీసుకుంటానని శ్రీరెడ్డి చెబుతోంది.

    బలవంతంగా వాడుకున్నారు

    బలవంతంగా వాడుకున్నారు

    నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తనని అవకాశాల పేరుతో వాడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తాను విడుదల చేసినవి కేవలం సెల్ఫీలు మాత్రమే అని అతడు తనని బలవంతగా వాడుకునట్లు శ్రీరెడ్డి తాజగా ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ లో తెలిపింది.

    అది అవాస్తవం

    అది అవాస్తవం

    తనతో ప్రముఖ ఛానల్ సీఈవోలు చాటింగ్ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని, సోషల్ మీడియాలో సర్క్యూలేటింగ్ అవుతున్న చాటింగ్ సంబందించిన దృశ్యాలు మార్ఫింగ్ చేయబడ్డాయి అని శ్రీరెడ్డి తెలిపింది.

    ఆ తరువాత కూడా

    ఆ తరువాత కూడా

    తనకు అవకాశాల పేరుతో ఆశ కల్పించి బలవంతగా వాడుకున్నారు. ఆ తరువాత కూడా తనకు అవకాశాలు ఇవ్వలేదని ఇది మోసం చేయడం కాదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

    English summary
    Sri Reddy opens up about chatting with news channel CEO. Sri Reddy gives clarity in it.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more