For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ బాబుపై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్: ఫొటోను షేర్ చేసి మరీ ఘాటుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తమ తమ టాలెంట్లను బయట పెట్టుకుని కొందరు మంచి పేరుతో ఫేమస్ అవగా.. మరికొందరు మాత్రం నిత్య వివాదాలతో సహవాసం చేస్తూ, బోల్డుగా ఉంటూ పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో సంచలన నటి శ్రీరెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియా ద్వారా రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఇక, తాజాగా శ్రీరెడ్డి.. టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై నాటీ కామెంట్స్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

  సినిమాల్లోకి ఎంట్రీ.. తక్కువ కాలమే

  సినిమాల్లోకి ఎంట్రీ.. తక్కువ కాలమే

  న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది శ్రీరెడ్డి. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడడంతో 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరంగా ఉంటోంది.

  Bigg Boss: షోలో శృతి మించిన రొమాన్స్.. పక్క పక్కన పడుకుని ఆ భాగాలను తాకుతూ దారుణంగా!

  ఆ ఉద్యమంతో మరింతగా పాపులర్

  ఆ ఉద్యమంతో మరింతగా పాపులర్

  పలు సినిమాల్లో చేస్తోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ సమయంలో ఆమెకు చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది పెద్ద ఉద్యమం అయింది. ఇక, చాలా మంది పేర్లను బయట పెడుతూ ఆమె వదిలిన ఫొటోల వల్ల ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అలాగే, అర్ధ నగ్న నిరసనతో శ్రీరెడ్డి పాపులర్ అయిపోయింది.

  ఎవరినీ వదలని బ్యూటీ.. వివాదాలు

  ఎవరినీ వదలని బ్యూటీ.. వివాదాలు

  సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీరెడ్డి చేసిన సినిమాలు తక్కువే కానీ.. ఆమె తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీనికి కారణం పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది.

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  శ్రీరెడ్డి పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అంగాంగాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఇందుకోసం తన బాడీలోని పార్టులతో హాట్ షో చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

  దూరమైన శ్రీరెడ్డి.. ఎన్నో సందేహాలు

  దూరమైన శ్రీరెడ్డి.. ఎన్నో సందేహాలు


  శ్రీరెడ్డి తరచూ ఏదో రకమైన పోస్ట్ పెడుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉండేది. అయితే, ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. దీంతో ఆమె గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ బ్యూటీని కొందరు బెదిరించారని, ఆరోగ్యం బాగోలేదని ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డి మరోసారి ఎంట్రీ ఇచ్చింది.

  Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

  సూపర్ స్టార్‌పై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్

  సూపర్ స్టార్‌పై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎంతో మంది స్టార్ హీరోలపై తరచూ ఏదో రకమైన పోస్టులు పెడుతోంది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుపై రొమాంటిక్ కామెంట్స్ చేసింది. తాజాగా సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్న అతడి ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి 'సిమ్లా యాపిల్‌లా ఉన్నాడు బాబు' అంటూ నాటీగా క్యాప్షన్ కూడా పెట్టేసిందీ బ్యూటీ.

  Recommended Video

  Street Light Movie Trailer Launch By Senior Actor Vinod Kumar
  కామెంట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

  కామెంట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే


  మహేశ్ బాబుపై శ్రీరెడ్డి పెట్టిన పోస్టుకు అతడి అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కామెంట్‌ను హైలైట్ చేస్తూ వాళ్లంతా రిప్లైలు ఇస్తున్నారు. మరికొందరైతే దారుణమైన పదజాలంతో సెటైర్లు వేస్తున్నారు. ఇవి చూస్తే షాక్ అయ్యేంత ఘాటుగా ఉన్నాయి. మొత్తానికి శ్రీరెడ్డి.. చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Actress Sri Reddy Very Active in Social Media. Now She Shared Mahesh Babu Photo and Did Romantic Comments on Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X