సమంతతో పోల్చుకుంటున్న శ్రీ రెడ్డి.. ఎద అందాలు చూపించి ఎవరు హాట్ అంటూ సెన్సేషన్

శ్రీ రెడ్డి.. ఏ మాత్రం పరిచయం అక్కెర్లేని పేరిది. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, సినీ ఇండస్ట్రీ పెద్దలు మహిళల్ని వంచిస్తున్నారని ఆరోపిస్తూ కాస్టింగ్ కౌచ్ పేరిట పెద్ద ఉద్యమమే చేసింది శ్రీ రెడ్డి. కానీ ఊహించని రీతిలో ఆ ఉద్యమాన్ని అర్దాంతరంగా ముగించిన ఈ టాలీవుడ్ సంచలన తార సోషల్ మీడియా వేదికగా మాత్రం టచ్‌లో ఉంటోంది. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా పోస్టులు పెడుతూ సంచలనాలకు తెరలేపుతోంది. ఈ మేరకు తాజాగా సమంతతో పోల్చుకుంటూ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఆ వివరాలు చూద్దామా..

హైదరాబాద్ వదిలి చెన్నై వేదికగా

హైదరాబాద్ వదిలి చెన్నై వేదికగా

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా దేశ వ్యాప్త పాపులారిటీ సంపాదించిన శ్రీ రెడ్డి.. ఆ టైమ్‌లో నానా హంగామా చేసింది. ఆమె చేసిన ఈ ఉద్యమానికి కొందరి సపోర్ట్ లభించినప్పటికీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైంది శ్రీ రెడ్డి. ఆ తర్వాత హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లిన ఆమె సోషల్ మీడియా వేదికగా పలువురు సెలెబ్రిటీలపై ఆరోపణలు గుప్పిస్తోంది.

షాకిస్తున్న శ్రీ రెడ్డి పోస్టులు

షాకిస్తున్న శ్రీ రెడ్డి పోస్టులు

గత కొద్దిరోజులుగా శ్రీ రెడ్డి పెడుతున్న పోస్టులు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. తనదైన భావాజాలంతో టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ చుక్కలు చూపిస్తోంది శ్రీ రెడ్డి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా సినిమా పరిశ్రమలోని అందరిపై తన ప్రతాపం చూపుతోంది. ఎప్పుడు ఎవ్వరిని టార్గెట్ చేస్తుందో కూడా అర్థం కావడం లేదు.

ఎద అందాలపై ఫోకస్..

ఎద అందాలపై ఫోకస్..

గతంలో సెలెబ్రిటీలపై ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో తన ఎద అందాలపై బాగా ఫోకస్ పెట్టింది. ఎక్కువగా హాట్ పిక్స్ షేర్ చేస్తూ హంగామా మొదలెట్టింది. తనకున్న భారీ ఫాలోయింగ్‌ని క్యాచ్ చేసుకుంటూ మరింత పాపులారిటీ తెచ్చుకునేలా పోస్ట్‌లు పెడుతోంది.

సమంతతో పోల్చుకోవడంతో షాక్

ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి చేసిన తాజా పోస్ట్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. తన ఫొటోతో పాటు స్టార్ హీరోయిన్ సమంత ఫొటో కూడా షేర్ చేసి ఆమెతో పోల్చుకుంటూ మెసేజ్ పెట్టింది. ఎద అందాలు చూపిస్తూ మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ హాట్..? అని ప్రశ్నించి ఆశ్చర్యపరిచింది శ్రీ రెడ్డి.

శ్రీ రెడ్డిలో ఇలాంటి కోణం కూడా ఉందా..?

శ్రీ రెడ్డిలో ఇలాంటి కోణం కూడా ఉందా..?

శ్రీ రెడ్డి పెట్టిన తాజా పోస్ట్ చూసి ఆమెలో ఇలాంటి కోణం కూడా ఉందా..? అని ముక్కున వేలేసుకుంటున్నారు జనం. ఓ వైపు సినీ సెలెబ్రిటీలపై ఆరోపణలు గుప్పిస్తూ, ఇలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

గతంలో వర్జినిటీ అంటూ అలా

గతంలో వర్జినిటీ అంటూ అలా

ఇక ఇటీవలే శ్రీరెడ్డి ఓ సంచలన పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘ధనవంతులు వర్జినిటీని లెక్క చేయరు. అందుకే వాళ్లు హీరోయిన్లను కోడళ్లుగా తెచ్చుకుంటారు. మందు తాగే మహిళలను కూడా. ధనవంతులను ఫాలో అవ్వండి.. ధనవంతులు అవ్వండి' అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అనే అంశంపై అప్పట్లో బాగానే చర్చలు జరిగాయి.

శ్రీరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోందా..?

శ్రీరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోందా..?

మరోవైపు శ్రీ రెడ్డి ఎప్పుడైతే టాలీవుడ్ హీరో హీరోయిన్లను టార్గెట్ చేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి శ్రీరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె పోస్టులను ఎంతో మంది తప్పుబడుతున్నారు. ఇక ఆమె ఇలాంటి పోస్టులు ఎప్పుడు ఆపుతుంది? ఏంటీ రచ్చ అంటూ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X