ఇల్లీ అక్కని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. ఆ వెంటనే కాజల్‌తో: తేజ రాసలీలలు బయటపెట్టిన శ్రీ రెడ్డి

Recommended Video

Sri Reddy Sensational Post On Director Teja || Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ పెద్దలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసి గతంలో సంచలనం సృష్టించిన శ్రీ రెడ్డి.. మరోసారి రెచ్చిపోయి కామెంట్లు పెడుతోంది. తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ లు ఇస్తోంది. అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజపై పెద్ద బండరాయి వేసేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ తేజకు స్ట్రాంగ్ వార్నింగ్

డైరెక్టర్ తేజకు స్ట్రాంగ్ వార్నింగ్

తేజ అసలు వ్యవహారం, ఇలియానా తో తాజ్ బంజారాలో ఆయన చేసిన రాసలీల తాలూకు విషయాలు చెప్పేస్తా అంటూ మొన్న వార్నింగ్ ఇచ్చిన శ్రీ రెడ్డి.. అన్నంత పని చేసేసింది. ఈ మేరకు తాజాగా డైరెక్టర్ తేజ రాసలీల చిట్టా చాలా పెద్దదే అంటూ ఇలియానాతో ఆయనకున్న లింక్ తదితర విషయాలపై సంచలనం పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

ఇల్లీ అక్కని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని..

''ఆ కథలో ఏమైంది అంటే.. తేజ, ఇల్లీ అక్కని (ఇలియానా) తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. నువ్వు కెమెరాకి సెట్ కావు ముంబైకి పో అని, కాజల్‌ని సెలెక్ట్ చేశాడు. ఇల్లీ అక్క బాధపడుతుందని వైవీఎస్ చౌదరి పోనీలే పాపం అని దేవదాస్ లో ఆఫర్ ఇచ్చాడు. కట్ చేస్తే ఇలియానా హిందీలో సిమ్మ సెటిల్డ్. మనోడు (తేజ) బురదలో పందిలా ఊళ్లో వాళ్ల మీద బురద వేస్తూ ఉంటాడు. లిస్ట్ చిన్నది కాదు.. పార్ట్ 2 కమ్మింగ్ సూన్'' అని తన పోస్ట్ లో పేర్కొంది శ్రీ రెడ్డి.

ఆధారాల విషయానికొస్తే..

ఆధారాల విషయానికొస్తే..

శ్రీ రెడ్డి ఇలా దర్శకులు, సినీ ప్రముఖులపై దుమ్మెత్తిపోయడం ఓకే గానీ.. వాటికి సరైన ఆధారాలు మాత్రం బయటపెట్టక పోవడంతో ఆమె లోని ఆవేదన ఎవ్వరికీ అర్థం కావడంలేదు. దీంతో.. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, జస్ట్ శ్రీ రెడ్డి అలా సరదాగా అందరినీ సరదా చేస్తుంటుంది అంతే! అని చెప్పుకుంటున్నారు జనం.

తేజను ఎందుకు గెలికిందంటే

తేజను ఎందుకు గెలికిందంటే

ఇటీవలే తన లేటెస్ట్ మూవీ సీత ప్రమోషన్స్ లో భాగంగా తేజ చేసిన వ్యాఖ్యలు చూసి శ్రీ రెడ్డికి ఎక్కడో కాలింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ పరువు రోడ్డున పడిందని, ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు అంటూ శ్రీ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో తేజని శ్రీ రెడ్డి టార్గెట్ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X