Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీ రెడ్డి మరో అటాక్.. అబ్బో! చెప్పుకోలేని బూతులు.. నీ పెళ్ళాన్ని *** అంటూ రచ్చ రచ్చ
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారంటూ నానా హంగామా చేస్తోంది శ్రీ రెడ్డి. గతంలో ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటపెట్టిన ఆమె, నడి రోడ్డుపైనే నగ్నంగా కూర్చొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యంగా హీరో నానిని బాగా టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. నాని గురించి నీచాతినీచమైన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత సైలెంట్ అయిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి నానిపై వల్గర్ కామెంట్లు చేస్తూ ఓ రేంజ్లో విరుచుకుపడింది. వివరాల్లోకి పోతే..
నాని నన్ను ఫుల్లుగా వాడేశాడు.. యాంగిల్స్‌తో సహా
గతంలో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసిన సమయంలో.. హీరో నాని తనను శారీరకంగా వాడుకున్నాడని, యాంగిల్స్‌తో సహా సోషల్ మీడియాలో పెట్టేసి అతని పరువుతీసే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి. తనను ఫుల్లుగా వాడుకొని నాని తనకు అన్యాయం చేశాడని శ్రీ రెడ్డి పేర్కొంది. అయితే ఆ తర్వాత శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై సప్నదించిన నాని.. ఆమెపై లీగల్ గా చర్య తీసుకునేందుకు సిద్దమయ్యాడు.
కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీ రెడ్డి మరోసారి.. అంతకుమించి
కాస్టింగ్ కౌచ్ పోరాటం చేస్తున్న సమయంలో శ్రీ రెడ్డికి కొందరి మద్దతు కూడా లభించింది. అయితే నాని, లారెన్స్ లాంటి ఎందరో హీరోలను టార్గెట్ చేసిన ఈమె ఆధారాలు చూపించడంలో విఫలం కావడంతో ఆ ఉద్యమం నీరుగారి పోయింది. దీంతో ఆ తర్వాత కాలంలో చెన్నై వెళ్లి కోలీవుడ్‌లో సెటిలైన శ్రీ రెడ్డి సిసిల మీడియా వేదికగా అంతకుమించి అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో నానిపై తాజాగా ఆమె చేసిన వల్గర్ కామెంట్స్ నెట్టింట సెన్సేషన్‌గా మారాయి.
నాని నీ డబ్బు చూసుకుని టార్చర్ చేస్తున్నావ్ కదా
నాని నీ డబ్బు చూసుకుని టార్చర్ చేస్తున్నావ్ కదా.. ఆ లక్ష్మిని నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి జ్యేష్ఠ దేవి తిష్ట వేయాలి నీ ఇంట్లో అంటూ శాపనార్ధాలు పెట్టిన శ్రీ రెడ్డి ఆ తర్వాత వరుస పోస్టులతో నానిపై ఓ రేంజ్లో విరుచుకు పడింది. దీంతో శ్రీ రెడ్డి టాపిక్ మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.
నీ పెళ్లాన్ని ***** దానికి కూడా కేసు పెట్టు
ఆ వెంటనే మరో పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. ''కోర్టులో పరువు నష్టం ఏంట్రా నీ బొంద? నువ్వు దె***** మళ్లీ రివర్స్‌లో నాకు కేసు ఏంట్రా? నీ పెళ్లాన్ని ***** దానికి కూడా కేసు పెట్టు.. లం***'' అంటూ వల్గర్ పదజాలంతో చెప్పుకోలేని బూతులు తిట్టేసింది.
నాని.. నీకు మామూలు చావు రాదు రా.. రచ్చ రచ్చ
ఇక ఆ వెంటనే మరో పోస్ట్ ద్వారా.. ''ఈ రోజుకి కూడా నాకు టార్చర్ చూపించే నీకు మామూలు చావు రాదు రా.. చేతబడి చేయించి చంపాలిరా నాని. అరేయ్.. నాని నీకు, నీ ఫ్యామిలీకి కూడా నా ఏడుపు తగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇంత టార్చర్ చూపిస్తున్న నువ్వు నాశనం.. అతి త్వరలోనే'' అంటూ అతి దారుణంగా కడిగిపారేసింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.