twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి మెగా టార్గెట్‌: పవర్ తగ్గించడమే లక్ష్యంగా వరుస పోస్టులు, ఆరోపణలు!

    By Bojja Kumar
    |

    టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్రంగా మారిన శ్రీరెడ్డి తాజాగా వరుస పోస్టులతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. ఆమె చేస్తున్న పోస్టులు చూస్తుంటే రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రజల్లో ఎంతో కొంత ఆయనపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ ఇష్యూ తర్వాత శ్రీరెడ్డిని మీడియా ఛానల్స్ దూరం పెట్టాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి ఆరోపణల వర్షం కురిపిస్తోంది.

    Recommended Video

    Sri Reddy Comments About Actor Nani's Personal Life
    వారు ఉంటేనేమి?

    వారు ఉంటేనేమి?

    మోసాన్నిచూడలేని ప్రజలు ఉన్నంత సేపు గొప్పోళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటేనేమి? ప్రజల సొమ్ము అక్రమంగా సంపాదించి, ఆస్తులు కూడపెట్టి, సిద్ధాంతాలు తుంగలో తొక్కి, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి మాయమైపోయిన అన్నయ్య ఉంటేనేమి? అమ్మాయిల మాంసంతో అడుకునే వాకాడ లాంటి వారు వారి వద్ద ఉంటేనేమి?

     ఆ ఉదయ్ మనకు ఏమవుతాడు?

    ఆ ఉదయ్ మనకు ఏమవుతాడు?

    ఆత్మ హత్యలకి పురిగొల్పి, వయసులో ఉన్న నిండు జీవితాలను చిదిమేసినా...... ఆ ఉదయ్ మనకేమవుతాడు? ఆ బాధ బిడ్డను కన్నవారికే తప్ప మనకెందుకు?

    ప్రేమించిన పాపానికి చంపేస్తాం అని మీరంతా తుపాకులు పట్టుకు

    ప్రేమించిన పాపానికి చంపేస్తాం అని మీరంతా తుపాకులు పట్టుకు

    ప్రేమించిన పాపానికి చంపేస్తాం అని మీరంతా తుపాకులు పట్టుకుని తరుముతుంటే నేషనల్ న్యూస్ ఛానల్స్ దగ్గర తల దాచుకున్న మీ ఆడపిల్ల గుర్తులేదా? మీ రౌడీయిజం గురించి ఆ పిల్ల చెప్పలేదా?

    వారిని తొక్కేశారు

    వారిని తొక్కేశారు

    సింగర్ బాలు, హీరో సుమన్ దగ్గరనుండి నీకన్నా ఎదిగేవాళ్లని ఎంతమంది జీవితాలను నిర్దాక్షిణ్యంగా తొక్కితేనేమి?

    ఎంత మంది ఉసురు పోసుకున్నారో?

    ఎంత మంది ఉసురు పోసుకున్నారో?

    అరవింద గింజ, బావ పేరు చెప్పుకుని సంపాదించింది ఎంతో లెక్కలేదు... రాజకీయాల్లో ఎంతొచ్చిందో ఆయనకు తెలుసు, కొత్తోడొస్తే తొక్కుడు కార్యక్రమం కూడా ఈయనే చేస్తారు. ఒకటా? లక్షల సంఘటనలు... ఎంత మంది ఉసురు పోసుకున్నారో?

    అవి చాలవన్నట్లు పాలిటిక్స్ లో డబ్బులు కావాలి..

    అవి చాలవన్నట్లు పాలిటిక్స్ లో డబ్బులు కావాలి..

    వీళ్ల కుటుంబంలోని వాళ్లే ఇండస్ట్రీని ఏలాలి, బయట వాళ్లు వస్తే తొక్కేస్తారు. ఒక్కడేంటి? 8, 9 మంది హీరోలు ఆ ఫ్యామిలీ నుండే ప్రొడ్యూస్ అయ్యారు, ప్రజల సొమ్ము ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని తినే గ్రేట్ చరిత్ర.. అవి చాలవన్నట్లు పాలిటిక్స్ లో డబ్బులు కావాలి..

    సినిమా పిచ్చితో ఓటు వ్యాల్యూ తీస్తాం

    సినిమా పిచ్చితో ఓటు వ్యాల్యూ తీస్తాం

    సినిమా అంటే మనకు ఎందుకో పిచ్చి ఉంటది... మోసగాడికి హీరో మాస్క్ అండ్ హీరో ట్యాగ్ ఉంటే చాలు. క్రేజీ గా ఓటు వేసేస్తాం. ఓటు వ్యాల్యూ తీసేస్తాం.

     రాక్షసులను దేవుడు అనే భ్రమలో బ్రతుకున్నారు

    రాక్షసులను దేవుడు అనే భ్రమలో బ్రతుకున్నారు

    డబ్బు ఉన్నోళ్ల పల్లకి మోసే పిచ్చి ప్రజలు ఉన్నంతసేపు కులం పిచ్చితో ఓట్లు వేసే వారు ఉన్నంత సేపు...తెర మీద హీరో యాక్డింగును చూసి నిజ జీవితంలో కూడా వాళ్లు హీరో అనుకుని అలాగే వారు చేసే వెకిలి వేశాలు ఆనందించి రాక్షసులను దేవుడు అనే భ్రమలో బ్రతుకున్నారు ఈ వెర్రి ఫ్యాన్స్.

    అలాంటివారు ఉన్నంతసేపు

    అలాంటివారు ఉన్నంతసేపు

    అభిమానం ముసుగేసుకుని వచ్చే హీరోలను జనం నమ్మినంత సేపు, రూపాలు మార్చుకుని మోసగాళ్లు వస్తూనే ఉంటారు. ఎలా అంటే.... ఫస్ట్ అన్న జనాల డబ్బు తినేస్తాడు నెక్ట్స్ తమ్ముడు... తర్వాత వాళ్ల కొడుకులు ఇలా ప్రజా ధనాన్ని కొల్లగొట్టడానికి ఓట్లు అడుక్కునే వాళ్లు వస్తూనే ఉంటారు.

    English summary
    Sri Reddy sensational comments against Pawan Kalyan. Pawan Kalyan is the younger brother of popular actor turned politician Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X