»   » ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో.... మురుగదాస్ మీద శ్రీరెడ్డి సంచలన కామెంట్!

ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో.... మురుగదాస్ మీద శ్రీరెడ్డి సంచలన కామెంట్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేస్తూ అర్దనగ్న ప్రదర్శనకు దిగడం ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యపై నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ పడేలా చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని, పలువురు దర్శకులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ తమిళ దర్శకుడు, సౌత్‌లో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది.

   ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో...

  ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో...

  హాయ్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ జీ... ఎలా ఉన్నారు? గ్రీన్ పార్క్ హోటల్ గుర్తుందా? వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనం కలిశాం. నాకు మీ సినిమాలో పాత్ర ఇస్తానని ప్రామిస్ చేశారు. కానీ మనం చాలా ****...., కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు.

   నువ్వు కూడా అందరిలాగే గొప్పోడివి

  నువ్వు కూడా అందరిలాగే గొప్పోడివి

  నువ్వు కూడా అందరిలాగా గోప్పోడివి సార్.... అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల్లో చాలా వ్యగ్యం కనిపిస్తోందని, మురుగదాస్ గురించి ప్రేక్షకులకు ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ కామెంట్స్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది!!! అదన్నమాట సంగతి!!!

  పవన్ కళ్యాణ్ ఫోటోలతో మరో పోస్ట్

  పవన్ కళ్యాణ్ ఫోటోలతో మరో పోస్ట్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన రాజకీయ ప్రసంగాల్లో మహిళా విభాగం గురించి చేసిన కామెంట్లను ఉద్దేశించి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయన నటించిన సినిమాల్లోని ఫోటోలు పోస్టు చేస్తూ.... పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టింది.

  శ్రీరెడ్డి గ్లామరస్ ఫోటోస్

  ఓ వైపు ఇండస్ట్రీలో సమస్యలు, ఇక్కడి మనుషుల వ్యక్తిత్వాలు, వారి అసలు స్వరూపాల గురించి బయట పెడుతూ సంచలన ఆరోపణలు చేస్తూనే..... అభిమానులకు బోర్ కొట్టకుండా తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది శ్రీరెడ్డి.

  English summary
  Sri reddy Sensational Comments on director murugadoss. "Hi Tamil director murugadas ji..h r U??U remember green park hotel??we met through veligonda Srinivas..U promised me a role.But we had lot of ..., till now u didn't offer me anything..U r also a great person sir." Sri reddy tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more