twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ గారు.. నీతో డేటింగ్ చేయాలని ఉంది.. శ్రీరెడ్డి మరో దుమారం

    |

    ఓ వైపు శ్రీరెడ్డి మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో ఈ ఇద్దరిదే హవా. వర్మ, సినిమాల పరంగా వివాదాలకు తెరలేపుతుంటే.. శ్రీ రెడ్డి మాత్రం సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి పెట్టిన ఓ కామెంట్ సెన్సేషన్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

    శ్రీరెడ్డి బూతు పురాణం

    శ్రీరెడ్డి బూతు పురాణం

    గత కొంతకాలంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఫేస్‌బుక్ వేదికగా బూతు పురాణం మొదలెట్టింది శ్రీ రెడ్డి. వల్గారిటీకి తానే చిరునామా అన్నట్లుగా రెచ్చిపోతూ పోస్టులు పెడుస్తోంది. దీంతో పాటు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తోంది.

    రామ్ గోపాల్ వర్మతో డేట్.. బూతుకు పరాకాష్ట

    రామ్ గోపాల్ వర్మతో డేట్.. బూతుకు పరాకాష్ట

    ఈ బాటలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మను ప్రస్తావిస్తూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు నాతో డేట్‌కి వస్తావా? అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది ఈ వివాదాస్పద నటీమణి. అక్కడితో కూడా ఆగకుండా ఏకంగా బూతుకు పరాకాష్ట అన్నట్లుగా మరికొన్ని కామెంట్లు కూడా చేసింది.

    నా వెనుక రామ్ గోపాల్ వర్మ.. క్రేజీగా డ్రైవ్

    నా వెనుక రామ్ గోపాల్ వర్మ.. క్రేజీగా డ్రైవ్

    షార్ట్ ఫ్రాక్‌లో తన ఎదను ఎరగా వేస్తూ చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తున్న తన పిక్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. పైగా దీనిపై ''నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుగా ఉంది.. చాలా క్రేజీగా డ్రైవ్ చేస్తున్నాడు'' అంటూ తనదైన స్టైల్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.

    నా ముందు సీటు కాలీగా ఉందంటూ..

    ఇక శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్టు చూసి మరింత రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ''హలో శ్రీరెడ్డి.. మేం కూడా మంచి డ్రైవర్లమే, నాకూ బాగా డ్రైవింగ్ వచ్చు, నా ముందు సీటు కాలీగా ఉంది'' అంటూ యమ నాటీగా కామెంట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    #CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !

    వర్మ కాంట్రవర్సీలు.. అందుకే శ్రీ రెడ్డి

    'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా కారణంగా రామ్ గోపాల్ వర్మ పేరు జనం నోళ్ళలో బాగా నానుతోంది. ఈ సినిమా కాంట్రవర్సీలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో వర్మతో డేటింగ్ అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రెజెంట్ సిచుయేషన్ క్యాచ్ చేసుకునేందుకే శ్రీ రెడ్డి ఇలా పోస్ట్ పెట్టిందని అంటున్నారు కొందరు.

    English summary
    Sri Reddy commented Ram Gopal Varma in her facebook. She says that ''Wanna date with u ram gopal varma''.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X