సెక్స్ కోసం వేధిస్తావు, మాళవిక గతేమైంది? నీ కూతురు పారిపోలేదా? శ్రీరెడ్డి సంచలనం
Recommended Video

కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై టాలీవుల్లో తన గళం విప్పి పలువురు కామాంధుల్లో వణుకు పుట్టించిన శ్రీరెడ్డి.... చెన్నై వెళ్లి కోలీవుడ్లోనూ అలాంటి ప్రకంపణలే క్రియేట్ చేసింది. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ కొంతకాలంగా ఇలాంటి గొడవలకు దూరంగా ఉంటున్న ఈ వివాదాస్పద నటి తాజాగా మరోసారి ఆరోపణల వర్షం కురిపించింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ నటుడి గురించి సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు ఒక హీరోయిన్ పేరు ప్రస్తావిస్తూ... ఆమె సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయిన వైనాన్ని వెల్లడిస్తూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మిస్టర్ రాజేంద్ర పిచ్చాడు
మిస్టర్ రాజేంద్ర పిచ్చాడు... అంటూ సదరు సీనియర్ నటుడిని సంబోధిస్తూ ‘నువ్వు మా అసోసియేషన్ నుండి ఆరు నెలల్లోనే ఎందుకు బయటకు వచ్చావో అందరికీ తెలుసు' అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఎందుకు వచ్చాడనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

హీరోయిన్ మాళవిక...
హీరోయిన్ మాళవిక సినిమా ఇండస్ట్రీని ఎందుకు వదిలేసిందో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు.... అంటూ సదరు సీనియర్ నటుడిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏం జరిగిందనే విషయంలో ఆమె క్లారిటీ ఇశ్వలేదు.
సెక్సువల్ ఫేవర్ కోసం...
సెక్సువల్ ఫేవర్ కోసం లేడీ ఆర్టిస్టులను నువ్వు ఎంతలా ఇరిటేట్ చేస్తావో అందరికీ తెలుసు... అంటూ శ్రీరెడ్డి సదరు నటుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక సీనియన్ నటుడి మీద శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

నీ కూతురు పారిపోయింది
నీ కూతురు నీ ఇంటి నుండి ఎందుకు పారిపోయిందో కూడా అందరికీ తెలుసు అంటూ..... అతడి వ్యక్తిగత విషయాలను సైతం శ్రీరెడ్డి ప్రస్తావించారు. నటి హేమ నీతో ఎందుకు ఫైట్ చేస్తోంది? అంటూ ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రశ్నించారు.

మనిషిగా నీ మీద గౌరవం లేదు
సీనియర్ నటుడిగా నీ మీద గౌరవం ఉంది. ఎందుకంటే నటన పరంగా నీకు వంకలు పెట్టడానికి ఏమీ లేదు. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిగా నీ మీద అస్సలు గౌరవం లేదు. నువ్వు చేస్తున్న పనులు అలాంటివి అంటూ... శ్రీరెడ్డి మండి పడ్డారు.


Click it and Unblock the Notifications











