For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత అయింది ఇక త్రిష వంతు.. బాత్ రూమ్ సీన్.. మరింత రెచ్చిపోయిన శ్రీ రెడ్డి

  |

  గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న పేరు శ్రీ రెడ్డి. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఆపేయాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించింది. ఇక ఇప్పుడు హీరోహీరోయిన్, సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దామా..

  అప్పుడు పవన్.. ఇప్పుడు త్రిష

  అప్పుడు పవన్.. ఇప్పుడు త్రిష

  గతంలో పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి.. మొన్నటి మొన్న విశాల్, తేజ, మురళీ మోహన్, మంచు లక్ష్మి, జీవిత రాజశేఖర్, సమంత లాంటి వారిపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ సారి త్రిషను బాగా వాడేసింది శ్రీరెడ్డి. పైగా త్రిష గురించి ఆమె చేసిన కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  ఫేమస్ హీరోయిన్ల పేర్లు వాడేస్తూ వల్గర్ కామెంట్స్

  ఫేమస్ హీరోయిన్ల పేర్లు వాడేస్తూ వల్గర్ కామెంట్స్

  హైదరాబాద్ వదిలి చెన్నైలో మకాం పెట్టిన శ్రీ రెడ్డి.. ఫేస్‌బుక్ వేదికగా హద్దులు దాటి కామెంట్లు చేస్తోంది. ఫేమస్ హీరోయిన్ల పేర్లు వాడేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తోంది. గతంలో తేజతో తాజ్ బంజారా రూములో ఇలియానా అని, విశాల్ కారవాన్ లో జరిగే బాగోతం అదే అని రకరకాలుగా సంచలనాలు సృష్టించిన ఈమె, ఇప్పుడు తన అందాలను బాగా ఫోకస్ చేసుకుంటోంది.

  ఎద అందాలపై ఫోకస్..

  ఎద అందాలపై ఫోకస్..

  ఇందులో భాగంగా తన తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ హంగామా మొదలెట్టింది. అంతేకాదు తనకున్న భారీ ఫాలోయింగ్‌ని క్యాచ్ చేసుకుంటూ పాపులారిటీ పెంచుకునేలా పోస్ట్‌లు పెడుతోంది. ఈ మేరకు స్టార్ హీరోయిన్లతో తన అందాలను కంపేర్ చేసుకుంటోంది.

  సమంత అందాలు అట్టర్ ప్లాప్ అన్నట్లుగా

  సమంత అందాలు అట్టర్ ప్లాప్ అన్నట్లుగా

  ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం శ్రీ రెడ్డి చేసిన ఓ పోస్ట్ చూసి షాక్ అయ్యారు నెటిజన్లు. తన ఫొటోతో పాటు స్టార్ హీరోయిన్ సమంత ఫొటో కూడా షేర్ చేసి ఆమెతో పోల్చుకుంటూ ఎద అందాలను ఎరగా వేసింది శ్రీ రెడ్డి. అంతేకాదు మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ హాట్..? అని ప్రశ్నిస్తూ తన ముందు సమంత అందాలు అట్టర్ ప్లాప్ అన్నట్లుగా హింట్ ఇచ్చింది.

  ఇక త్రిష వంతు.. బాత్ రూమ్ సీన్

  ఇక త్రిష వంతు.. బాత్ రూమ్ సీన్

  ఇక తాజాగా తన టార్గెటెడ్ లిస్ట్‌లో త్రిషను కూడా చేర్చేసింది శ్రీ రెడ్డి. ఆ స్టార్ హీరోయిన్‌తో కంపేర్ చేసుకుంటూ ఓ వల్గర్ మెసేజ్ పెట్టేసింది. అప్పట్లో త్రిషకు సంబంధించి ఓ బాత్ రూమ్ వీడియో బాగా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశాన్ని తన అస్త్రంగా వాడుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి.

  బాత్ రూమ్ సీన్ వీడియో బయటకొచ్చాకే..

  ''బాత్ రూమ్ సీన్ వీడియో బయటకొచ్చాకే త్రిష ఫేమస్ అయింది. అయినా ఆ వీడియోలో ఏం ఉందని? నేను కొంచెం ఎక్స్‌పోజ్ చేసినా చాలు.. త్రిషను మర్చిపోతారు. నేనే హాటర్'' అంటూ హాట్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. దీంతో ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆ కామెంట్స్ గురించి అసలు చెప్పుకోలేం లెండి.

  ఎవ్వరేమనుకుంటే నాకేంటి..?

  ఎవ్వరేమనుకుంటే నాకేంటి..?

  శ్రీ రెడ్డి పెడుతున్న ఈ పోస్ట్‌లు చూసి ఆమెలో ఇలాంటి కోణం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు జనం. ఓ వైపు సినీ సెలెబ్రిటీలపై ఆరోపణలు గుప్పిస్తూ, ఇలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఎవ్వరేమనుకున్నా ఆమె ఎందుకు పట్టించుకుంటుంది చెప్పండి?.

  English summary
  Telegu actress Sri Reddy Mallidi, better known as Sri Reddy, is no stranger to controversies having Sri Reddy is Back With Her Controversial Posts. Actress Sri Reddy once again trending on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X