Just In
- 6 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 7 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 7 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 8 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నువ్ నాకు ఒక ఆకుతో సమానమంటూ డైరెక్టర్ తేజపై ఫైర్.. వీడియోలో అలా చూపించేసిన శ్రీరెడ్డి!!
శ్రీ రెడ్డి మాట్లాడే మాటలు, చేసే పోస్ట్‌ల గురించి ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఘాటుగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి రాయడానికి కూడా వీల్లేనటువంటి భాషను, పదాలను వాడుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నాటు వీడియోనే దర్శకుడు తేజ గురించి వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, తేజను పోల్చిన విధానం మరీ దారుణంగా ఉంది.

గతంలో అలా..
గతంలో ఓ సారి శ్రీరెడ్డి, అర్దనగ్న ప్రదర్శన, మీటూ ఉద్యమం, రామ్ గోపాల్ వర్మ జోక్యం గురించి దర్శకుడు స్పందించాడు. ఎవరు ఎంత చేసినా మా ఇండస్ట్రీని ఏమీ పీకలేరంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. ఆ సమయంలో తేజపైనా శ్రీరెడ్డి విరుచుకుపడింది. ఇలియానా, తాజ్ హోటల్ అంటూ తేజ పరువు తీసేసింది.

మళ్లీ ఇలా..
తాజాగా మళ్లీ శ్రీరెడ్డి గురించి తేజ ఎక్కడో ఏదో మాట్లాడట అందుకే ఓ వీడియోను వదిలింది. శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. దర్శకుడు తేజా గారికి పెద్ద నమస్కారాలు.. మీరు బాగా అనుభవం ఉన్న డైరెక్టర్.. మేం స్కూల్‌కి వెళ్లే రోజుల్లోనే మీరు డైరెక్షన్ చేశారు. మీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.. మీరు కాంట్రవర్శీ డైరెక్టర్ కూడా.. అమ్మాయిల్ని కొడతారంట. అప్పట్నుంచే మీ మీద నాకు కోపం ఉండేది. అమ్మాయిల్ని కొట్టడం ఏంటి నాన్ సెన్స్ అంటూ ఫైర్ అయింది.

అక్కడ చేతిని పెట్టుకుని..
ఒకప్పుడు నేను మీకు అభిమానిని.. మీ గురించి చాలా మంచిగా అనుకున్నా. అది వేరే కానీ.. తేజా గారూ!! మీరు యూట్యూబ్‌లో నాగురించి మాట్లాడిన కామెంట్స్ చూశా.. మీకు చాలా గౌరవంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే..మీరు నాకు అది అంటూ ప్రైవేట్ పార్ట్ దగ్గర చేయి పెట్టి ఓ సైగ చేసింది. వాటిని రాయడానికి కూడా కుదరలేనంత నాటుగా చెప్పేసింది శ్రీరెడ్డి.

నాకు అధికారం ఉంది..
ఇంకెప్పుడూ నాకు వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయకండి.. ఏ అమ్మాయితో అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు పడతాయి. రెండు మూడు హిట్లు కొట్టినంత మాత్రాన నువ్వేం సంఘసంస్కర్తవేం కాదు.. నువ్వేం గొప్పోడివేం కాదు.. ఇండస్ట్రీ ఎవడిది అంటున్నావ్.. మరి నీదా?.. ఇండస్ట్రీ అందరిదీ.. తప్పులు జరుగుతున్నప్పుడు నాలాంటి అమ్మాయిలు ప్రశ్నించాలి. నేను ఒక న్యూస్ రిపోర్టర్‌గా న్యూస్ లీడర్‌గా ప్రశ్నించా.. నేను ఒక యాంకర్‌కి ప్రశ్నించడానికి అన్ని అధికారాలు ఉన్నాయంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది

కిందా మీదా మూసుకో..
శ్రీరెడ్డో.. రామ్ గోపాల్ వర్మో అని అంటే.. వర్మ కాలికి కూడా సరిపోవు నువ్వు. నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని అనుకోవడం లేదు.. నువ్వు సురేష్ బాబుకి తొత్తువి. వాళ్ల ఆస్థాన డైరెక్టర్‌వి.. వాళ్లనేదో లేపాలని అనుకుంటావ్.. నువ్ లేవలేవు వాళ్లని లేపలేవు. కిందా మీదా అన్నీ మూసుకుని పని చూసుకో.. పో అంటూ శ్రీరెడ్డి ఘోరంగా మాట్లాడేసింది.