అయ్యో! మా బాబాయ్ సినిమా దె*** శ్రీ రెడ్డి మామూలుగా రెచ్చిపోలేదండీ బాబు
టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి ఏ చిన్న విషయాన్నీ వదలటం లేదు. చిన్న సందర్భం దొరికితే చాలు.. తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు మొదలు పెట్టేస్తోంది. టెక్స్ట్, వీడియోలతో సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న తార కావడంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీ రెడ్డి చేసిన వివాదస్పద కామెంట్ సెన్సేషన్ అవుతోంది.

బూతు పదజాలం.. చెప్పుకోలేని మాటలు
గత కొద్దీ రోజులుగా శ్రీ రెడ్డి పెడుతున్న పోస్టులు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. తనదైన భావాజాలంతో టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ చుక్కలు చూపిస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమెపై విరుచుకు పడుతుండగా, మరొకొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
అయ్యో! మా బాబాయ్ సినిమా
మా బాబాయ్ సినిమా దె*** అంటూ శ్రీ రెడ్డి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అయితే ఆ బాబాయ్ ఎవరు.. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అనే విషయాన్ని మాత్రం స్టేట్ ఫార్వర్డ్‌గా చెప్పలేదు శ్రీ రెడ్డి. దీంతో శ్రీ రెడ్డి పెట్టిన ఈ కామెంట్‌ని ఎవరికీ తోచిన రీతిలో వారు అర్థం చేసుకుంటున్నారు.

శ్రీ రెడ్డి పోరాటం.. అటు నుంచి ఇటు
శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసినపుడు చాలా మంది ఆమెకు మద్దతు పలికారు. ఓ మంచి ఉద్దేశ్యంతో ఆమె చేస్తున్న పనిని అభినందించారు కూడా. అయితే రాను రాను తన ఉద్యమాన్ని దార మళ్లించి ప్రముఖులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది శ్రీ రెడ్డి. అయితే ప్రముఖులపై ఆరోపణలే తప్ప సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆమెను అంతా లైట్ తీసుకుంటున్నారు.

శ్రీరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోందా..?
శ్రీ రెడ్డి ఎప్పుడైతే టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి శ్రీరెడ్డిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె పోస్టులను ఎంతో మంది తప్పుబడుతున్నారు. హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లిన శ్రీ రెడ్డి అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా పలువురు అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. దీంతో ఆమె ఇలాంటి పోస్టులు ఎప్పుడు ఆపుతుంది? ఆధారాలు ఎప్పుడు చూపుతుంది అని జనం చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











