twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీ రెడ్డి బోల్డ్ పిక్.. అద్దంలో అందాల విందు.. పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన పని లేదంటూ కామెంట్

    |

    శ్రీ రెడ్డి గురించి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఆమె సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ నానా రచ్చ చేసింది. దగ్గుబాటి అభిరామ్, నాని, పవన్ కళ్యాణ్ వంటివారిపై నోటికొచ్చినట్టు కామెంట్ చేసింది. ఇక్కడ వ్యతిరేకత పెరగడంతో కోలీవుడ్‌కి వెళ్లి సెటిలైంది. అయితే కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి.. గతనెల నుంచి రెచ్చిపోయి కామెంట్స్ చేస్తోంది. అందరిపై పరుష పదజాలంతో విరుచుకుపడింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

    ఇలాంటి దాంట్లోనూ నగ్నత్వం..

    ఇలాంటి దాంట్లోనూ నగ్నత్వం..

    శ్రీ రెడ్డి ఇష్ట దైవమైన కాళీ మాతా ఫోటోను షేర్ చేయడం, దానిపై నెగెటివ్ కామెంట్స్ చేయడంపై శ్రీ రెడ్డి ఫైర్ అయింది. కాళీ మాత ఫోటోలో కూడా స్త్రీ నగ్నత్వం, సెక్స్‌ను చూస్తున్నారంటే.. కన్నతల్లితో కూడా సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

    తాజాగా ఓ బోల్డ్ పిక్..

    తాజాగా ఓ బోల్డ్ పిక్..

    తాజాగా శ్రీ రెడ్డి ఓ బోల్డ్ పిక్‌ను షేర్ చేసింది. ఉదయం వ్యాయామం చేసిన తరువాత ఫోటోలకు పోజులిచ్చినట్టు తెలుస్తోంది. అయితే ముందు నిలవడి.. అందాల ప్రదర్శన చేస్తూ ఉన్న ఓ ఫోటోను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. కుక్కలు మాత్రమే బొక్కల వాసన చూస్తాయి.. సింహాలు మాత్రం తాజా మాంసాన్ని ఇష్టపడతాయని కామెంట్ చేసింది.

    ఇండియా, ఇండియన్స్‌పైనా కామెంట్స్..

    ఇండియా, ఇండియన్స్‌పైనా కామెంట్స్..

    మే 3 తరువాత ఏమవుతుంది? ఈ స్వర్గంలోంచి బయట పడతామా? అని ఓ పోస్ట్ చేసింది. నా ఇండియా ఎంతో గొప్పది..అయితే ఇండియన్స్ జీవితాలు మరింత దుర్భలంగా తయారవుతున్నాయని పేర్కొంది. మండుటెండలో రోడ్లపై నా ఇండియన్స్ నడుచుకుంటూ వెళ్లడం చూసి ఏడ్వకుండా ఉండలేకపోతున్నాన అంటూ పోస్ట్ చేసింది.

    పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన పనిలేదు..

    పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన పనిలేదు..

    అయితే శ్రీ రెడ్డి పోస్ట్‌లకు ఆమె వాడే ఇంగ్లీష్ భాషపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో ఓ కౌంటర్ వేసింది. ‘స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడటానికి నేను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీకి పుట్టలేదు.. అది దరిద్రమైన భాష..పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన పని లేద'ని పోస్ట్ చేసింది.

    English summary
    Sri Reddy Shared A Bold Pic Through Mirror. Sri Reddy Shared Kali Matha Controversy Pic. And She Says That If Any Body Trying To See Nude And Sexy In Kaali Matha, TheyAre Also Trying To Do Sex With Own Mother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X