కాంట్రవర్సీ పిక్.. అందులో కూడా నగ్నత్వం చూశారంటే.. తల్లిని కూడా అంటూ శ్రీరెడ్డి పోస్ట్

సంచలనాలకు, వివాదాలకు మారుపేరుగా నిలుస్తోంది శ్రీ రెడ్డి. ఆమె చేసే చేష్టలు, మాట్లాడే మాటలు అన్నీ కాంట్రవర్సీగానే ఉంటాయి. సినీ రాజకీయాలపై ఎటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. అయితే శ్రీ రెడ్డికి అప్పుడప్పుడు దైవ భక్తి కూడా నిద్రలేస్తుంది. కాళీ మాత తన ఇష్టదైవమని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కాళీ మాత ఫోటోనే కాంట్రవర్సీకి కేంద్ర బిందువైంది. ఆమె షేర్ చేసిన పిక్‌కు నెగెటివ్ కామెంట్స్ రావడంతో మరో పోస్ట్ చేసి మరింత రచ్చ చేసింది. అసలింతకు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

నాడు అఘోరా రూపంలో..

నాడు అఘోరా రూపంలో..

మహా శివరాత్రి సందర్భంగా శ్రీ రెడ్డి ఒ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు మహాశివుడిగా, అఘోరాగా వేషం వేసింది. శ్రీ రెడ్డి చేసిన ఆ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. శ్రీ రెడ్డిని అందరూ టార్గెట్ చేస్తూ చీవాట్లు కూడా పెట్టారు.

నేడు కాళీ మాత ఫోటో..

నేడు కాళీ మాత ఫోటో..

కాళీ మాతా అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఇది కాస్త అభ్యంతరకరంగా ఉండటంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇలా ఫోటోలను షేర్ చేస్తూ.. హిందూ దేవతల పరువుతీయకండని కొందరు రిక్వెస్ట్ చేయగా.. మరికొందరు తీవ్ర పదజాలంతో దూషించసాగారు.

ఇలాంటి దాంట్లోనూ నగ్నత్వం..

ఇలాంటి దాంట్లోనూ నగ్నత్వం..

ఇక దేవత ఫోటోపైనా నెగెటివ్ కామెంట్స్ చేయడంపై శ్రీ రెడ్డి కాస్త గట్టిగా విరుచుకుపడింది. కాళీ మాత ఫోటోలో కూడా స్త్రీ నగ్నత్వం, సెక్స్‌ను చూస్తున్నారంటే.. కన్నతల్లితో కూడా సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Recommended Video

Sri Reddy Comments Goes Viral
అలాంటి కామెంట్స్ చేస్తే.. బ్లాక్ చేసేస్తా

అలాంటి కామెంట్స్ చేస్తే.. బ్లాక్ చేసేస్తా

ఇక నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ అవుతుండటంతో వాటి పోరును శ్రీ రెడ్డి భరించలేకపోతోంది. ఈ మేరకు మరో పోస్ట్ చేస్తూ.. ‘ఇక్కడ గనక నెగెటివ్ కామెంట్స్ చూస్తే మరుక్షణమే వారిని బ్లాక్ చేసేస్తా.. వారు నా పేజ్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండ'ని వార్నింగ్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X