వెనకలా నుంచి ఎవరో ముద్దు.. ఎంత సహజ నటినో కదా.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్

శ్రీ రెడ్డి గురించి సోషల్ మీడియాలో వార్తలు రాని రోజంటూ ఉండదు. ఏదో ఒకటి చేసి శ్రీ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. హాట్ ఫోటోలతో నెటిజన్లను షాక్‌కు గురి చేయడం లేదంటే.. టాప్ సెలెబ్రిటీలపై ఏదో ఒక రకమైన కామెంట్లు చేయడం వంటి వాటితో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి వైరల్ అవుతూనే వస్తోంది.

సమంతను టార్గెట్ చేస్తూ..

సమంతను టార్గెట్ చేస్తూ..

గత రెండు మూడు వారాలుగా సమంతను శ్రీరెడ్డి నిత్యం టార్గెట్ చేస్తూనే వస్తోంది. మాల్దీవుల్లో సమంత బాత్ టబ్ పిక్ షేర్ చేయడం నుంచి మళ్లీ శ్రీరెడ్డి యాక్టివ్ అయింది. సమంత తన అందాలను ప్రదర్శించడం, అలా ఎక్స్‌పోజ్ చేయడంపై శ్రీ రెడ్డి మండిపడింది.అక్కినేని ఫ్యామిలీ, కావాల్సినంత డబ్బు ఉంది.. ఇంకా ఎందుకు ఇలాంటి పనులంటూ సమంతను ఏకిపారేసింది.

అమలా, నమ్రత అంటూ..

అమలా, నమ్రత అంటూ..

మరోసారి సమంత అలాంటి వింత డ్రెస్‌లు ధరించడంపైనా శ్రీ రెడ్డి విమర్శించింది. అమలా ఎంత పద్దతిగా ఉంటారు.. నమ్రత ఎంత చక్కగా ఉంటారు.. అంటూ పోలీకలు పెడుతూ సమంతను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ఇలా ఏదో రకంగా ఎవరో ఒకరి మీద కామెంట్లు చేస్తూ శ్రీ రెడ్డి సెన్సేషనల్ అవుతూనే వస్తోంది.

దారుణమైన ఫోటోలు..

దారుణమైన ఫోటోలు..

ఇక ఈ మధ్య శ్రీ రెడ్డి దారుణమైన ఫోటోలను షేర్ చేస్తోంది. ఏకంగా శ్రీరెడ్డి తన భారీ అందాలను ప్రదర్శిస్తూ.. బికినీ ఫోటోను షేర్ చేసింది. దెబ్బకు ఆ ఫోటోను చూసి అందరూ షాక్ అయ్యారు. బికినీ అందాలు అంటే ఇలా ఉండాలంటూ సమంత, రకుల్‌పై కామెంట్లు చేసింది.

 రజనీ రాజకీయంపైనా..

రజనీ రాజకీయంపైనా..

రజనీ రాజకీయ నిర్ణయం పట్ల శ్రీ రెడ్డి తీవ్ర నిరాశకు లోనైంది. వెక్కి వెక్కి ఏడ్చేస్తూ.. గత 20 ఏళ్లుగా రజనీ పార్టీ పెడతారని, అందులో జాయిన్ అవుదామని ఎంతో ఎదురుచూశానని చివరకు ఇలా జరిగిపోయిందంటూ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు బాగా వైరల్అయ్యాయి.

 తాజాగా అలా..

తాజాగా అలా..

న్యూ ఇయర్ సందర్భంగా శ్రీరెడ్డి ఓస్పెషల్ పిక్‌ను షేర్ చేసింది. అందులో శ్రీరెడ్డి తెగ సిగ్గుపడుతూ ఉన్నట్టుంది. ఎవరో వెనకలా నుంచి ముద్దు పెడుతూ ఉంటే సిగ్గు పడ్డట్టు ఉంది కదా ఆపోజ్.. నేను నిజంగానే న్యాచురల్ నటిని కదా అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X