»   » చూస్తే అమాయకుడిలాగా ఉంటాడు.. వాడి బుద్ది కూడా అంతే.. శ్రీరెడ్డి సంచలనం!

చూస్తే అమాయకుడిలాగా ఉంటాడు.. వాడి బుద్ది కూడా అంతే.. శ్రీరెడ్డి సంచలనం!

Subscribe to Filmibeat Telugu
Sri Reddy Shocking Comments On Singer Sri Ram

శ్రీరెడ్డి పోరాటంతో మా అసోసియేషన్ ఓ మెట్టు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్ లో సెగలు పుట్టిస్తోంది. మా అసోసియేషన్ దిగివచ్చిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. శ్రీరెడ్డికి అనూహ్యంగా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల మద్దత్తు లభించిన సంగతి తెలిసిందే. సంచలన లీకులతో శ్రీరెడ్డి ప్రకంపనలు రేపింది. కొందరు ప్రముఖల పేర్లని శ్రీరెడ్డి బయట పెడుతుండడంతో ఇప్పుడు అంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. శ్రీరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ సింగర్ శ్రీరామ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

చూస్తే అమాయకుడిలా

చూస్తే అమాయకుడిలా

ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లో శ్రీరెడ్డి మాట్లాడుతూ ఇండియన్ ఐడల్ ఫేమ్ సింగర్ శ్రీరామ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాడు చూడడానికి అమాయకుడిలా ఉంటాడని, అతడి బుద్ది కూడా అంతే అని అన్నారు. అభిమానులంతా అతడికి సపోర్ట్ చేసి గెలిపిస్తే.. ఆయన చేసే పనులు దారుణంగా ఉంటాయని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

ఇలాంటి దారుణాలు

ఇలాంటి దారుణాలు

సినీ ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చాలా మందికి అవగాహన ఉండని అందుకే తల్లి దండ్రులు వారి పిల్లలని సినీ ఇండస్ట్రీకి పంపడానికి ఇష్టపడడం లేదని శ్రీరెడ్డి తెలిపింది.

పెద్ద స్థాయి నుంచి క్రింది వరకు

పెద్ద స్థాయి నుంచి క్రింది వరకు

ఇండస్ట్రీలో పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి క్రింది స్థాయి వరకు వేధింపులు జరుగుతున్నాయని, మహిళా జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని శ్రీరెడ్డి తెలిపింది.

వైవా హర్ష కూడా

వైవా హర్ష కూడా

యూట్యూబ్ ఛానల్స్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వైవా హర్ష కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. షార్ట్ ఫిలిమ్స్ లో నటించాలనుకునే అమ్మాయిలకు కూడా ఏ పరిస్థితి తప్పడం లేదని ఆమె వాపోయింది.

దిగొచ్చిన మా అసోసియేషన్

దిగొచ్చిన మా అసోసియేషన్

శ్రీరెడ్డి పోరాటంతో మా అసోసియేషన్ దిగొచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పై ఉన్న బ్యాన్ ని మా ఎత్తివేసింది. అయినప్పటికీ మా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో తాను సంతృప్తి చెందలేదని తన పోరాటాన్ని కొనసాగిస్తానని శ్రీరెడ్డి చెబుతోంది.

English summary
Sri Reddy shocking comments on singer Sri Ram. Sri Reddy continues her protest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X