For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTRపై శ్రీరెడ్డి ఊహించని పోస్ట్: బట్టలు లేని ఫొటోతో రచ్చ.. సెక్సీ అంటూ చూపెట్టేసింది

  |

  శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొంత కాలంగా రచ్చ రచ్చ చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువులా నిలుస్తోంది. అప్పుడెప్పుడో వచ్చిన కాస్టింగ్ కౌచ్ వివాదం నుంచి ఆమె తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం ఎవరో ఒక సెలెబ్రిటీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడమే. ఎంతో మందిని తిడుతూ వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై మాత్రం షాకింగ్ పోస్టు పెట్టింది. అంతేకాదు, షర్ట్ లేని ఫొటోను కూడా షేర్ చేసి.. సెక్సీ కామెంట్స్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అహనా కుమార హాట్ అండ్ స్పైసీ ఫొటోస్

   అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన శ్రీరెడ్డి

  అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన శ్రీరెడ్డి

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘అరవింద్ 2', ‘జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఆ తర్వాత ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో సినీ కెరీర్‌ను అర్థాంతరంగానే ముగించేసుకుందీ బ్యూటీ.

   ఆ ఉద్యమంతో భయపెట్టిన హీరోయిన్

  ఆ ఉద్యమంతో భయపెట్టిన హీరోయిన్

  తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలి అంటూ సంచలన ఆరోపణలు చేసి.. కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది శ్రీరెడ్డి. అప్పటి నుంచి చాలా రోజుల పాటు దీన్ని నడిపిన ఈమె.. ఫిలిం చాంబర్ ముందు నగ్న నిరసనకు దిగింది. తద్వారా దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. ఆ తర్వాత ఈ ఉద్యమం నీరుగారిపోయింది.

   ఎవరినీ వదలకుండా టార్గెట్ చేస్తుంది

  ఎవరినీ వదలకుండా టార్గెట్ చేస్తుంది

  కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే వాళ్లందరిపై సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో కొన్ని రహస్యాలను సైతం లీక్ చేసింది. దీని తర్వాత కూడా అదే రీతిలో రెచ్చిపోతోందామె. తరచూ ఎవరో ఒక హీరోనో, హీరోయిన్‌నో విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తోంది. వీళ్లతో పాటు రాజకీయ నాయకులనూ వదలడం లేదు.

  అందులోనే ఎక్కువగా.. హాట్‌ షోలతో

  అందులోనే ఎక్కువగా.. హాట్‌ షోలతో

  శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అందులో నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అదే సమయంలో ఎంతో మందిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కలకలం రేపుతోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బూతు పోస్టులతోనూ రెచ్చిపోతోంది.

  దమ్మున్న హీరో ఎన్టీఆర్ ఒక్కడేనని

  దమ్మున్న హీరో ఎన్టీఆర్ ఒక్కడేనని

  టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. చాలా తక్కువ మందిపై ఇష్టాన్ని పెంచుకుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ హీరో అంటే పడి చచ్చిపోతుందామె. ఈ క్రమంలోనే ఇటీవల ‘తన అభిమానులను కుటుంబంలా చూసుకునే ఒకే ఒక్క దమ్మున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ గారు' అంటూ ట్వీట్ చేసిందీ భామ.

  యంగ్ టైగర్‌పై శ్రీరెడ్డి ఊహించని పోస్ట్

  యంగ్ టైగర్‌పై శ్రీరెడ్డి ఊహించని పోస్ట్

  ఈరోజు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చాలా మంది సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో అందరి దృష్టి శ్రీరెడ్డిపై పడింది. తన అభిమాన హీరోకు ఎలా విషెస్ చెబుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఎన్టీఆర్‌పై షాకింగ్ పోస్టు పెట్టేసింది.

  #TNR ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన Artists Association
   బట్టలు లేని ఫొటోతో... సెక్సీ అంటూ

  బట్టలు లేని ఫొటోతో... సెక్సీ అంటూ

  జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తోన్న ఓ ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి.. ‘సెక్సీ అండ్ హ్యాండ్సమ్ టాలీవుడ్‌ లైఫ్ టైమ్ బెస్ట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై, మీ కుటుంబంపై దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ అతడిపై తనకున్న ఇష్టాన్ని చూపెట్టేసింది. దీనికి ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.

  English summary
  On The Occasion of Jr NTR Birthday.. Tollywood Actress Sri Reddy Shocking Comments on This Star Hero in Her Facebook Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X