For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టలు లేకుండా ఇద్దరు అమ్మాయిలు.. స్పెషల్ ఫొటోను షేర్ చేసిన శ్రీరెడ్డి

|
Sri Reddy Friendship Day Post Viral In Social Media | బట్టలు లేకుండా ఇద్దరు అమ్మాయిల...

శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా పరిచయం అయిపోయింది ఈ నటి. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా శ్రీరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉంది. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీరెడ్డి చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది.

 మొదటి నుంచీ వివాదాస్పదమే

మొదటి నుంచీ వివాదాస్పదమే

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలనానికి తెరలేపిన శ్రీరెడ్డి.. అప్పటి నుంచి ప్రతిరోజూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె.. రాజకీయ నాయకులనూ వదల్లేదు. దీంతో ఆమె తీరు వివాదాస్పదం అవుతూనే ఉంది. దీనికితోడు ఓ నిర్మాత కుమారుడి ఫొటోలు లీక్ చేయడం సంచలనం అయింది.

పవన్‌ను టార్గెట్ చేసింది

పవన్‌ను టార్గెట్ చేసింది

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో దాదాపు రెండు మూడు నెలల పాటు పోరాటం చేసింది. ఒకానొక సందర్భంలో ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు శ్రీరెడ్డిపై విమర్శలు చేశారు. ఇక, అప్పటి నుంచి పవన్ టార్గెట్‌గా పోస్టులు పెడుతూ ఉంటుంది శ్రీరెడ్డి.

 హీరో నానిపైనా ఫోకస్

హీరో నానిపైనా ఫోకస్

హీరో నాని తనను శారీరకంగా వాడుకున్నాడని, యాంగిల్స్‌తో సహా సోషల్ మీడియాలో పెట్టేసి అతని పరువుతీసే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి. తనను ఫుల్లుగా వాడుకొని నాని తనకు అన్యాయం చేశాడని శ్రీ రెడ్డి పేర్కొంది. అయితే ఆ తర్వాత శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై సప్నదించిన నాని.. ఆమెపై లీగల్ గా చర్య తీసుకునేందుకు సిద్దమయ్యాడు కూడా.

తాజాగా నానిపై తీవ్ర వ్యాఖ్యలు

నేచురల్ స్టార్‌ను తిడుతూ శ్రీరెడ్డి కొన్ని పోస్టులు పెట్టింది. ‘నాని నీ డబ్బు చూసుకుని టార్చర్ చేస్తున్నావ్ కదా.. ఆ లక్ష్మిని నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి జ్యేష్ఠ దేవి తిష్ట వేయాలి నీ ఇంట్లో అంటూ శాపనార్ధాలు పెట్టిన శ్రీ రెడ్డి ఆ తర్వాత వరుస పోస్టులతో నానిపై ఓ రేంజ్‌లో విరుచుకు పడింది. దీంతో శ్రీ రెడ్డి టాపిక్ మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా..

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా..

స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది. సెమీ న్యూడ్‌గా ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కనపడకుండా చేతులు అడ్డు పెట్టి ఉన్నారు. దీనికి ‘ఏ పరిస్థితుల్లోనైనా నీకు అండగా నిలబడే వాళ్లే నిజమైన ఫ్రెండ్' అని ఆ ఫొటోపై ఉంది. శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్ హాట్ టాపిక్ అవడంతో పాటు ఈ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

English summary
Actress Sri Reddy once again trending on social media. She shered a photo and giving itresting tyagline on that photo. So much Spicy reactions seen her comments. Now Sri Reddy special post on the occasion of friendship day.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more