నయనతారకు కూడా అలాంటి సంబంధాలున్నాయ్.. ఆమెను అనేంత ధైర్యం ఉందా? నెటిజన్స్‌పై శ్రీ రెడ్డి ఫైర్
శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం. ఆమె ఎవరిని టార్గెట్ చేస్తుంది ఎందుకు టార్గెట్ చేస్తుందన్న విషయం ఎవ్వరికీ అర్థం కాదు. సమయం సందర్బం అంటూ ఏదీ లేకుండా ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. రాయలేనటువంటి అసభ్య పదజాలంతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె చేసే పోస్ట్‌లకు నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. తాజాగా ఓ పోస్ట్ చేస్తూ.. తనను నెగెటివ్‌గా కామెంట్ చేసేవారిని దుమ్ముదులిపింది. నెగెటివ్‌గా మాట్లాడేవారిని ధూషిస్తూ ఓ పోస్ట్ చేసింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఓ సారి చూద్దాం.

పిచ్చి పిచ్చి కామెంట్స్..
శ్రీ రెడ్డి గత కొన్ని రోజలుగా సోషల్ మీడియాలో మళ్లీ తిరిగి యాక్టివ్ అయింది. ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేసేస్తోంది. సినీ రాజకీయ ప్రముఖులను కామెంట్ చేస్తూ ఉండే శ్రీ రెడ్డి ప్రధాని నిర్ణయాలను కూడా వ్యతిరేకించింది. గత రెండు మూడు రోజులుగా కరోనా వైరస్, హీరోయిన్స్, మహిళలు, మగవారు అంటూ ఏవేవో పోస్ట్‌లు చేసింది.

నెగెటివ్ కామెంట్స్..
ఇక శ్రీ రెడ్డి పోస్ట్‌లను చూసిన కొంత మంది నెటిజన్స్ విరుచుకుపడ్డారు. శ్రీ రెడ్డిని దారుణంగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. బూతులతో శ్రీ రెడ్డిపై కామెంట్స్ చేశారు. ఇలా తనను టార్గెట్ చేసిన వారిని, నెగెటివ్ కామెంట్స్ చేసిన వారిని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేసింది.

ఎందుకురా నా మీద..
నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని టార్గెట్ చేస్తూ.. ‘ఏ సంబంధం లేకపోయినా ఎందుకురానా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తారు.. నా సెక్సువల్ లైఫ్ నా ఇష్టం.. మీకు నిజంగా దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి.. కన్నంలో దాక్కున్న ఎలుకల్లా చేయకండ'ని పోస్ట్ చేసింది.
Recommended Video

నయన్ కూడా గడుపుతోంది..
శ్రీ రెడ్డి మరో పోస్ట్ చేస్తూ.. ‘మీరు ఒకర్ని జడ్జ్ చేస్తున్నారంటే.. అది మీ ఖర్మ.. నేను దాన్ని పట్టించుకోను.. పెద్ద హీరోయిన్లను కామెంట్స్ చేసే దమ్ము మీకు లేదు.. నయన్ కూడా పెళ్లికాని, పెళ్లిఅయిన వారితో సంబంధాలున్నాయ్.. మీ అందరికీ ఆమెను అనేంత ధైర్యం లేదు.. స్టార్ హీరోయిన్‌కు స్ట్రగులింగ్ హీరోయిన్లకు తేడా' అంటూ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











