»   » ఆటలో హీరో కోసం.., శ్రీదేవి హాట్ లుక్ (ఫోటోలు)

ఆటలో హీరో కోసం.., శ్రీదేవి హాట్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన దేశంలో క్రికెట్‌కు, సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక సినీతారలు క్రికెట్ ఆడితే ఆ సందడే వేరు. ఈ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే 'సెలబ్రిటీ క్రికెట్ లీగ్'. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది.

క్రికెట్ ఆటకు సినీతారల గ్లామర్ తోడు కావడంతో ఎంతో కలర్‌ఫుల్‌గా సాగుతోంది ఈ టోర్నమెంట్. మాజీ స్టార్ హీరోయిన్ శ్రీదేవి బెంగాల్ టైగర్స్ ఫ్రాంజైజీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ టైగర్స్‌కు సంబంధించిన మ్యాచ్ ఎక్కడ జరిగినా హాట్ లుక్‌తో దర్శనమిస్తోంది శ్రీదేవి.

బెంగాల్ టైగర్స్ జట్టుకు ఉన్న స్పాన్సర్లలో 'హీరో సైకిల్స్' సంస్థ కూడా ఒకటి. దీంతో ఆట మధ్యలో హీరో సైకిల్స్‌ను ప్రమోట్ చేస్తూ శ్రీదేవి సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో.....

భర్త బోనీకపూర్‌తో

భర్త బోనీకపూర్‌తో


భర్త బోనీ కపూర్‌తో కలిసి హీరో సైకిల్స్ ప్రమోట్ చేస్తున్న హీరోయిన్ శ్రీదేవి.

మీడియాతో చిట్ చాట్

మీడియాతో చిట్ చాట్


సిసిఎల్ టోర్నీకి సంబంధించిన వివరాలతో పాటు, ఇతర విషయాలపై మీడియాతో బోనీ కపూర్, శ్రీదేవి చిట్ చాట్

స్కిన్ టైట్ జీన్స్...హాట్ లుక్

స్కిన్ టైట్ జీన్స్...హాట్ లుక్


స్కిన్ టైట్ జీన్స్, టీ షర్టు ధరంచిన శ్రీదేవి తన హాట్ లుక్‌‌తో స్టేడియంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.

అభిమానుల ఫాలోయింగ్

అభిమానుల ఫాలోయింగ్


హీరోయిన్‌గా శ్రీదేవి మాజీ అయినప్పటికీ....ఇప్పటి ఆమెకు ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన గ్లామర్, టాలెంటుతో ఎప్పుడూ వార్తల్లో నిలవడం శ్రీదేవి ప్రత్యేకత.

మ్యాచ్ తిలకిస్తూ...

మ్యాచ్ తిలకిస్తూ...


గాగుల్స్ ధరించిన శ్రీదేవి మ్యాచ్ తిలకిస్తూ ఇలా కనిపించింది.

English summary
See pictures: Sridevi at CCL 4 Bengal Tigers Vs Mumbai Heroes Match. Mumbai Heroes beat Bengal Tigers in this Match.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu