శ్రీదేవి కూతరుకీ...

అలాగే తాను కూడా మిస్టర్ ఇండియా సీక్వెల్ లో చేస్తానంటూ చెప్తోంది. అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు చేస్తోందో మాత్రం క్లారిఫై చేయటం లేదు. అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకే చిత్రంలో కనిపిస్తారా అంటే అంత తెలివి తక్కువ పని మాత్రం చేయనని చెప్తోంది.ఇక తాను నటిని అవుతాననే విషయం జాహ్నవికీ ఎగ్జైట్ మెంట్ గా ఉందని శ్రీదేవి చెపుతోంది. అయితే అప్పటివరకూ చదువు నిర్లక్ష్యం చేయకూడదని, అది పూర్తయ్యాకే సినిమా అయినా మరైదైనా అని స్క్రిక్టుగా చెప్పానని తల్లిగా చెప్పుతోంది. అలాగే ఆ చిత్రం తమ స్వంత బ్యానర్ పైనే చేసే అవకాశం ఉందని ఇంకా కథ, స్క్రిప్టులు వంటివి అనుకోలేదని ఇంకా చాలా టైమ్ ఉందని శ్రీదేవి చెప్తోంది. బెస్ట్ ఆప్ లక్ జాహ్నవి.
sridevi jahnavi radha karthika nagarjuna naga chaitanya bollywood chiranjeevi శ్రీదేవి జాహ్నవి రాధ కార్తీక నాగార్జున నృత్యాలు డైలాగ్ డెలివిరి


Click it and Unblock the Notifications