పొట్టి నిక్కరులో శ్రీదేవి కూతురు హల్‌చల్(ఫోటోలు)
దుబాయ్: ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి తన వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా పరిచయం చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మాత్రం ఇప్పుడు అలాంటి ఆలోచనలైతే ఏమీ లేవు, భవిష్యత్‌లో వారికి ఇంట్రెస్టు ఉంటే కాదనను అని అప్పట్లోనే స్టేట్‍మెంట్ ఇచ్చేసింది.
ఆ సంగతి పక్కన పెడితే సీసీఎల్ టోర్నీలో శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి తన హాట్ అప్పియరెన్స్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. శ్రీదేవిబోనీకపూర్ సిసిఎల్ బెంగాల్ టైగర్స్ టీం ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేరళ-బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ జరుగా శ్రీదేవితో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు స్టేడియంలో సందడి చేసారు.
ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి పొట్టి నిక్కరు వేసుకుని అందరి చూపులు తనపై పడేలా అటూ ఇటూ తిరుగుతూ స్టేడియంలో హల్ చల్ చేసింది. జాహ్నవి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనన్న నేపథ్యంలోనే పబ్లిసిటీ కోసమే ఇలా హాట్ అప్పియరెన్స్ ఇచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఈ ఫోటో చూస్తుంటే.... శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి హీరోయిన్ రేంజికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది కదూ!

ఇలా జాహ్నం హాట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో చాలా మంది మ్యాచ్ చూడటం మానేసి ఆమెనే చూడటం మొదలు పెట్టారు.

తల్లిదండ్రులతో కలిసి స్టేడియంలో కలియ తిరుగుతున్న జాహ్నవి.

తండ్రి బోనీ కపూర్, చెల్లి ఖుషితో కలిసి మ్యాచ్ తిలకిస్తున్న జాహ్నవి. జాహ్నవి తన హాట్ అప్పియరెన్స్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.

తల్లిదండ్రులు, సినీ ప్రముఖులతో కలిసి జాహ్నవి. జాహ్నవి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనన్న నేపథ్యంలోనే పబ్లిసిటీ కోసమే ఇలా హాట్ అప్పియరెన్స్ ఇచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











