For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
సోషల్ మీడియాలో శ్రీదేవి కూతురు మళ్లీ హల్చల్..
News
oi-Rajababu
పబ్, పార్టీలతో సోషల్ సర్కిళ్లలో హడావిడి చేస్తున్నది. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకొన్న ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
By Rajababu
|
సినిమా రంగంలోకి ప్రవేశించకుండానే ప్రముఖ నటి శ్రీదేవి కూతురు కుషీ కపూర్ సెలబ్రిటీగా మారిపోయింది. పబ్, పార్టీలతో సోషల్ సర్కిళ్లలో హడావిడి చేస్తున్నది. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకొన్న ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటన్నింటికి విరుద్ధంగా కుషీ కపూర్ తన తండ్రితో కలిసి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా కుషీని తండ్రి బోనికపూర్ దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తున్న ఫొటో అందర్ని ఆకట్టుకుంటున్నది. ఈ ఫొటోలో మాత్రం తల్లి శ్రీదేవి కనిపించకపోవడం అశ్చర్యానికి గురిచేస్తున్నది. కాగా కుషీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ లో భారీగా ఆఫర్లు వస్తున్నా శ్రీదేవి దంపతులు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకపోవడం చర్చనీయాంశమవుతున్నది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sridevi khushi kapoor boney kapoor bollywood శ్రీదేవి కుషీ కపూర్ బోని కపూర్ బాలీవుడ్
English summary
Sridevi daughter Khushi Kapoor Photo with father Boney kapoor become viral
Story first published: Monday, February 6, 2017, 15:55 [IST]
Other articles published on Feb 6, 2017