twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి మరణంతో బాలీవుడ్ షాక్: ట్విట్టర్లో ప్రముఖుల సంతాపం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    శ్రీదేవి మరణంతో బాలీవుడ్ షాక్ : ట్విట్టర్లో ప్రముఖుల సంతాపం!

    ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం బాలీవుడ్ చిత్రపరిశ్రమతో పాటు యావత్ భారత దేశాన్ని షాక్ కు గురి చేసింది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఆమె శనివారం అర్దరాత్రి గుండెపోటుకు గురై మరణించారు. శ్రీదేవి మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

    దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శ్రీదేవి మృతిపై తనదైన శైలీలో స్పందించారు. ''దేవుణ్ణి ఈ రోజులా గతంలో ఎన్నడూ ద్వేషించలేదు. నా జీవితంలో అత్యంత పెద్ద వెలుగుని అతను తీసుకెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి నా ప్రగాఢ సానుభూతి'' అని ట్వీట్ చేశాడు.

    అమితాబ్ బచ్చన్

    శ్రీదేవి మరణవార్త విన్న వెంటనే అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్

    గొప్ప నటి ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లి పోవడం బాధగా ఉంది అంటూ జాక్వెలిన్ ట్వీట్.

    ప్రియాంక చోప్రా

    శ్రీదేవి మరణంపై ప్రియాంక చోప్రా స్పందించారు. మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేశారు.

    కరీనా కపూర్

    ఈ విషయం తెలియగానే నా గుండె ముక్కలైంది అంటూ కరీనా ట్వీట్.

    సుష్మితా సేన్

    శ్రీదేవి మరణంపై ట్విట్టర్ ద్వారా సుష్మితా సేన్ స్పందన.

    శ్రీదేవిమరణవార్త

    శ్రీదేవి మరణంపై నేహా ధూపియా ట్వీట్.

    ప్రీతి జింతా

    శ్రీదేవి మరణంపై ప్రీతి జింతా ట్విట్టర్ ద్వారం సంతాపం తెలిపారు.

    రితేష్ దేశ్ ముఖ్

    శ్రీదేవి మరణంపై రితేష్ దేశ్ ముఖ్ ట్విట్టర్ ద్వారా ఇలా...

    మధుర్ బండార్కర్

    శ్రీదేవి మరణంపై మధుర్ బండార్కర్ ట్విట్టర్ ద్వారా.

    రామ్ గోపాల్ వర్మ

    ‘‘దేవుణ్ణి ఈ రోజులా గతంలో ఎన్నడూ ద్వేషించలేదు. నా జీవితంలో అత్యంత పెద్ద వెలుగుని అతను తీసుకెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి నా ప్రగాఢ సానుభూతి'' అని ట్వీట్ చేశాడు.

    English summary
    Bollywood fraternity has reacted with utter shock and total dismay after the shocking news of Sridevi’s sudden death broke out. The 54-year-old passed away after a massive cardiac arrest in Dubai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X