అతిలోకసుందరి శ్రీదేవి రీ ఎంట్రీ కన్ఫర్మ్...డిటేల్స్

By Srikanya

శ్రీదేవి అభిమానులకు శుభవార్త. ఆమె చిరకాల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ..ఓ చిత్రం చేస్తోంది. అమితాబ్ ప్రధాన పాత్రలో చేయనున్న ఈ చిత్రాన్ని బల్కి డైరక్ట్ చేస్తున్నారు. బల్కి గతంలో అమితాబ్ తో పా, చీనీకమ్ చిత్రాలు రూపొందించి క్రిటికల్ ఎక్లైమ్ తో పాటు కమర్షియల్ విజయం సాధించారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక శ్రీదేవి, అమితాబ్ కాంబినేషన్ లో గతంలో ఇక్విలాబ్, ఆఖరి రాస్తా, ఖుదాగవా చిత్రాలు వచ్చి హిట్ అయ్యాయి. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న ఈ పెయిర్ మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X