శ్రీదేవి కూతురు జాహ్నవి చిలిపి చేష్టలు (ఫోటో)
హైదరాబాద్ : అతిలోక సుందరిలాంటి అందచందాలతో, చక్కని నటనతో, హాస్యరసం కూడా మేళవిస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే శ్రీదేవిని తలుచుకుంటే ఇప్పటికీ అభిమానుల మనసులు జివ్వు మంటాయి. శ్రీదేవి లక్షణాలు ఆమె కూతురు జాహ్నవికి కూడా అబ్బినట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడున్న ఫోటోలో జాహ్నవి చిలిపి చేష్టలు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.
జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి దిగిన కొన్ని ఫోటో ఒకటి ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో శ్రీదేవి కూతురు త్వరలో వెండితెర ఎంట్రీ ఇస్తోందనే వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ మధ్య జాహ్నవి ఎక్కడ కన్పించినా చిట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ అండ్ సెక్సీలుతో ఆకట్టుకుంటోంది.
హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చేలోగా....జనాల్లో పాపులారిటీ సంపాదించుకుంటే మంచి ఫలితాలు వస్తాయనేది జాహ్నవి ఆలోచనగా కనిపిస్తోంది. గ్లామర్లోనూ, నటనలోనూ తల్లికి తగ్గ తనయ అనిపించుకోవాలంటే సైలెంట్‌గా కుర్చుంటే ఎట్టా? ఇప్పటి నుంచే అందుకు ప్రయత్నాలు చేయడం మంచిదే అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications












