శ్రీదేవి కూతురు ఓవర్‌గా ఎక్స్‌ఫోజింగ్ చేస్తోందా? (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో నటనతో పాటు....గ్లామర్ విషయంలోనూ తనదైన ముద్ర వేసింది. అప్పటి పరిస్థితుల్లో శ్రీదేవి అందాల ప్రదర్శన ఓసెన్సేషన్. వయసు పెరగడంతో గ్లామర్ పరంగా శ్రీదేవి శకం ముగిసిందనే చెప్పాలి. ఇపుడు శ్రీదేవి కూతురు వంతొచ్చింది. త్వరలో ఆమె కూతురు జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

జాన్వి కపూర్ ఆటిట్యూడ్ నిశితంగా పరిశీలిస్తే....హీరోయిన్ కావాలనే కోరిక ఆమెలో మెండుగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. పలు ఫ్యాషన్ కార్యక్రమాల్లో, పబ్లిక్ ఫంక్షన్లలో జాన్వి కపూర్ తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మరో వైపు పలువురు దర్శక నిర్మాతలు కూడా జాన్వి హీరోయిన్‌గా సినిమా తీస్తామని ముందుకొస్తున్నారు.

అయితే జాన్వి కపూర్ వయసు చాలా తక్కువగా ఉండటం, చదువు ఇంకా పూర్తి కాకపోవడంతో.....ఇప్పుడప్పుడే ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ఇష్ట పడటం లేదు శ్రీదేవి. అందుకు ఇంకా సమయం ఉందంటూ అందరినీ దూరం పెడుతోంది. అయితే భవిష్యత్‌లో జాన్వి చేయబోయే తొలి సినిమా కోసం కథలు మాత్రం వింటోంది శ్రీదేవి.

జాన్వి కపూర్ ఓవర్ ఎక్స్ ఫోజింగ్ చేస్తోందా?

జాన్వి కపూర్ ఓవర్ ఎక్స్ ఫోజింగ్ చేస్తోందా?

అయితే జాన్వి కపూర్ ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా ప్రత్యేక మైన వస్త్రధారణలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు జాన్వి కపూర్ ఇలా ఉండటంతో...ఆమె ఓవర్‌గా ఎక్స్ ఫోజ్ చేస్తుందనే విమర్శలు వినిపిస్తన్నాయి.

ఝాన్వి కపూర్ సినిమా ఎంట్రీ?

ఝాన్వి కపూర్ సినిమా ఎంట్రీ?

కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో ఝాన్వి బాలీవుడ్‌కి పరిచయం కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కరుణ్ జోహార్‌తో బోనీ కపూర్ చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక, నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు. కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

శ్రీదేవి ఏమంటోంది?

శ్రీదేవి ఏమంటోంది?

గత ఏడాది కూడా ఇలాగే పలుమార్లు వార్తలొచ్చినా... తన కూతురు ఇప్పుడే సినిమాల్లోకి రాదని శ్రీదేవి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఝాన్వి చదువు పూర్తయ్యాకే తన ఇష్ట ప్రకారం ఆమె కెరీర్‌ను ఎంపిక చేసుకొంటుందని శ్రీదేవి తెలిపింది.

ఝాన్వి ఏం చేస్తోంది?

ఝాన్వి ఏం చేస్తోంది?

ప్రస్తుతం ఝాన్వి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X