»   »  శ్రీదేవీ, సైఫ్ కూతుర్లతో రొమాన్స్ చేస్తున్నదెవరో తెలుసా?

శ్రీదేవీ, సైఫ్ కూతుర్లతో రొమాన్స్ చేస్తున్నదెవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవీ కపూర్ ముద్దుల కూతురు జహ్నవి కపూర్, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌తో అత్యంత చనువుగా, రొమాన్స్ జరుపుతున్న యువకుడి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నది.

ముంబైలో ఓ పార్టీలో జహ్నవి, ఆ వ్యక్తి తన్మయత్వంలో మునిగిపోతుండగా ఓ ఫొటోగ్రాఫర్ వీటిని బంధించాడు. అయితే ఆ యువకుడు కూడా తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఆ చిత్రాలను పోస్ట్ చేశాడు కూడా. orry1 పేరుతో అకౌంట్‌లో ఈ ఫొటో లభ్యమైంది. గతంలో ఈ యువకుడే సారా అలీఖాన్ తో రొమాన్స్ చేస్తూ కనిపించాడు.

Sridevi's daughter Jhanvi Kapoor romancing with mystery guy

ఇద్దరు ప్రముఖ స్టార్ల కూతుర్లతో డేరింగ్ డేటింగ్, రొమాన్స్ చేస్తూ ఉన్న వ్యక్తిని ఒర్హాన్ అవత్రామణి అని గుర్తించారు. కేవలం వీరితోనే కాకుండా బాలీవుడ్ హీరోయిన్లతో పలువురు మహిళా సెలబ్రిటీలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఈ యువకుడు కనిపించడం అందర్ని ఆశ్చర్యపర్తుస్తున్నది.

ఇద్దరు ప్రముఖ స్టార్ కూతుర్లతో డేరింగ్ డేటింగ్, రొమాన్స్ చేస్తూ ఉన్న వ్యక్తిని ఒర్హాన్ అవత్రామణి అని గుర్తించారు.

English summary
Sridevi daughter Jhanvi Kapoor recently clicked at a party, romancing up to a mystery guy who was earlier seen with Sara Ali Khan, daughter of Saif Ali Khan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu