»   » శ్రీదేవి చిన్న కూతురు కూడా తక్కువేం కాదు.. (ఫోటోస్)

శ్రీదేవి చిన్న కూతురు కూడా తక్కువేం కాదు.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి శ్రీదేవి. అటు అందం పరంగా, ఇటు అభినయం పరంగా శ్రీదేవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇపుడు శ్రీదేవి సినీ వారసత్వాన్ని అందింపుచ్చుకునేందుకు ఆమె ఇద్దరు కూతుర్లు ప్రయత్నిస్తున్నారు.

శ్రీదేవి పెద్ద కూతురు ఝాన్వి హాట్ ఫోటోస్

ప్రస్తుతం ఇండస్ట్రీలో శ్రీదేవి మొదటి కూతురు ఝాన్వి కపూర్ గురించిన చర్చ మాత్రమే సాగుతోంది. త్వరలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని, హీరోయిన్ గా తెరంగ్రేటం చేయబోతోందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా ఖరారైన వెంటనే శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులు అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

బోనీ కపూర్ తిట్లు: శ్రీదేవి తొడల గురించి మళ్లీ వర్మ ట్వీట్లు!

ఝాన్వి కపూర్ మాత్రమే కాదు, శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమా రంగంలోకి రావడానికి ఆసక్తి చూపుతోందట. ఇందుకోసం ఇప్పటి నుండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఖుషి. అక్కయ్య జాన్వి కంటూ గ్లామర్ విషయంలో ఓ అడుగు ఉందే ఉంటోంది.

వాస్తవానికి ఖుషి కపూర్ పర్సనాలిటీ హీరోయిన్ రేంజికి తగ్గట్టుగా ఉండేది కాదు. రెండేళ్ల క్రితం వరకు కాస్త లావుగా ఉండేది. అమ్మ నుండి అందం కూడా అందలేదే. అయితే అందంగా కనిపించడానిక సర్జరీ చేయించుకోవడంతో కుషీ కపూర్ ఇపుడు ఎంతో బ్యూటిఫుల్ గా తయారైంది. భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఉండబట్టే ఆమె సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

స్లైడ్ షోలో ఖుషీ కపూర్‌కు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ పిక్చర్స్...

ఖుషీ కపూర్

ఖుషీ కపూర్

ఖుషీ కపూర్ ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

లుక్ బ్యూటిఫుల్

లుక్ బ్యూటిఫుల్

గతంతో పోలిస్తే ఖుసీ కపూర్ ఇపుడు చాలా బ్యూటిఫుల్ గా తయారైంది.

భవిష్యత్తులో హీరోయిన్?

భవిష్యత్తులో హీరోయిన్?

భవిష్యత్తులో హీరోయిన్ అవ్వాలని ఆరాటపడుతోందట ఖుషీ.

ఫ్రెండ్స్ తో కలిసి..

ఫ్రెండ్స్ తో కలిసి..

తన ఫ్రెండ్స్ తో కలిసి ఖుషీ కపూర్. అందరికంటే హైట్ గా ఉన్న బ్యూటీ.

సెల్పీ... ఖుషీ కపూర్ షేర్ చేసిన సెల్ఫీ ఫోటో....

సెల్పీ... ఖుషీ కపూర్ షేర్ చేసిన సెల్ఫీ ఫోటో....

ఖుషీ కపూర్ షేర్ చేసిన సెల్ఫీ ఫోటో....

ఈవెంట్

ఈవెంట్

ఇటీవల ముంబైలో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంటులో ఖుషీ కపూర్.

ముద్దు..

ముద్దు..

అమెరికన్ టీనేజీ సంచలనం జాక్ గిలిన్‌స్కై మ్యూజిక్ ఈవెంటుకు ఖుషీ కపూర్ హాజరైంది. ఇలా ముద్దు పెట్టి అతనిపై తన అభిమానాన్ని చాటుకుంది.

దివాళీ

దివాళీ

దివాళీ సందర్భంగా క్రాకర్స్ కాలుస్తూ ఖుషీ కపూర్.

హీరోయిన్ అయ్యే అర్హతలు...

హీరోయిన్ అయ్యే అర్హతలు...

అందం పరంగా ఖుషీ కపూర్ కు హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఖుషీ

ఖుషీ

ఖుషీ కపూర్ షేర్ చేసిన ఫర్సనల్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

స్నేహితులతో కలిసి

స్నేహితులతో కలిసి

తన స్నేహితులతో కలిసి ఖుషీ కపూర్ అల్లరి చేస్తున్న ఫోటో

సెలబ్రిటీ కిడ్స్

సెలబ్రిటీ కిడ్స్

ఇతర సెలబ్రిటీ కిడ్స్ తో కలిసి ఖుషీ కపూర్.

పార్టీలో..

పార్టీలో..

పార్టీలో తన ఫ్రెండ్స్ తో కలిసి...

ఫ్యూచర్ స్టార్

ఫ్యూచర్ స్టార్

ఖుషి కపూర్ ఫ్యూచర్లో బాలీవుడ్ స్టార్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారంతా.

మ్యూజిక్ ఈవెంట్

మ్యూజిక్ ఈవెంట్

ఆ మధ్య ముంబైలో జరిగిన మ్యూజిక్ ఈవెంటులో ఖుషీ కపూర్.

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..

తన ఫ్యామిలీతో కలిసి ఖుషీ కపూర్....

English summary
There are few Bollywood celeb kids who haven't debuted in Bollywood yet, but they are already as famous as any celebrity, and Sridevi's younger daughter, Khushi Kapoor is surely one of them. Be it her bewitching looks or 'I don't give a damn attitude', she is often in headlines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu