ఎంజాయ్ మూమెంట్స్: శ్రీదేవి కూతురు, అక్షయ్ కుమారుడు కలిసి.. (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలో లేని రోజుల్లో...స్టార్ కిడ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది అభిమానులకు తెలిసేది కాదు. అయితే ఇపుడు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లు ఎక్కడ చదువుతున్నారు...వాళ్ల అలవాట్లు ఏమిటి? ఇలాంటి వన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి.

బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ సందడి చేస్తున్నారు. ఇటీవల షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ మరవరాలు నవ్య నవేలి లండన్ లో తమ చదువు పూర్తయిన వెంటనే పార్టీ చేసుకున్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అందులో వారి చేష్టలు, డాన్సులు చూసి కొందరు ముక్కున వేలేసుకున్నారు.

వీరితో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారిలో దేవి ఇద్దరు కూతుళ్లు ఝాన్వి కపూర్, ఖుషి కపూర్, సైఫ్ కుమారుడు ఇబ్రహీం, కూతురు సారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఈ గ్యాంగ్ లో అక్షయ్ కుమార్ తనయుడు ఆరవ్ భాటియా కూడా చేరిపోయాడు.

తాజాగా ఈ ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఈ ఫోటోల్లో పాపులర్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ కూడా ఉండటం గమనార్హం.

ప్రస్తుతం వీళ్లంతా స్కూల్ చదువులోనే ఉన్నాయి.....అయితే వారి ఆటిట్యూడ్ మాత్రం స్కూలు పిల్లల్లా లేదు. భవిష్యత్తులో సినిమా రంగంలోకి వీరు తమ ఫ్యూచర్ వెతుక్కుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్టార్ కిడ్స్

స్టార్ కిడ్స్

ఖుషి కపూర్, అలియా కశ్యప్, ఆరవ్ భాటియా తదితరులు ఫ్రెండ్స్ తో కలిసి....

పార్టీ గర్ల్

పార్టీ గర్ల్

శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ఈ వయసు నుండే పార్టీల్లో సందడి చేస్తోంది.

బ్యూటీ..

బ్యూటీ..

పాప జోరు చూస్తుంటే హీరోయిన్ అవ్వాలనే కుతూహలం పుష్కలంగా కనిపిస్తోంది. స

చదువు బోర్..

చదువు బోర్..

వీరు చదువుకంటే... ఫ్యాషన్, సినిమాలు లాంటి వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

ఈ వయసులో కాకుంటే..

ఈ వయసులో కాకుంటే..

ఈ వయసులో కాకుంటే ఏ వయసులో ఎంజాయ్ చేస్తారు...? మేమెలాగూ చేయలేక పోయాం అనే రీతిలో వీరి తల్లిదండ్రుల ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఖుషి కపూర్

ఖుషి కపూర్

ఖుషి కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫన్నీ పిక్.

అందంగా ఉన్నానా?

అందంగా ఉన్నానా?

ఈ ఫోటో చూస్తుంటే ..అందంగా ఉన్నామా? అని వారు మనల్ని ఇండైరెక్టుగా అడుగుతున్నట్లు ఉంది కదూ.

ఎన్ని వేషాలో...

ఎన్ని వేషాలో...

వీరు ఎన్ని వేషాలు వేస్తున్నారో....ఈ ఫోటోలతో స్పష్టమవుతోంది.

ఫోటో షూట్లు

ఫోటో షూట్లు

ప్రొఫెషనల్ ఫోటో షూట్లను తలపించే ఫోజుల్లో....

సిల్లీ ఎక్స్ ప్రెషన్స్

సిల్లీ ఎక్స్ ప్రెషన్స్

శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ సిల్లీ ఎక్స్ ప్రెషన్...

 ఖుషి, అలియా

ఖుషి, అలియా

అలియా కశ్యప్, ఖుషి కపూర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్....

ఖుషి

ఖుషి

సోషల్ మీడియాలో అందరికంటే ఫాస్టుగా ఉన్నది మాత్రం శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూరే..

 ప్రతి రోజూ..

ప్రతి రోజూ..

ఈ పాప ప్రతి రోజూ తన ఇన్ స్టాగ్రామ్ లో కనీసం ఒక్క ఫోటో అయిన పోస్టు చేస్తుంది.

సర్జరీ..

సర్జరీ..

ఒకప్పుడు ఖుషి కపూర్ బొద్దుగా...కాస్త ఎత్తు పళ్లతో ఉండేది. తర్వాత సర్జరీ చేయించుకుని ఇలా అందంగా తయారైందని అంటుంటారు.

 అప్పటి నుండి..

అప్పటి నుండి..

సర్జరీ అనంతరం తన లుక్ మారిన తర్వాత సోషల్ మీడియలో తన అందాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

 ప్రి మూమెంట్

ప్రి మూమెంట్

చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో...దాదాపు తమ ప్రతి మూమెంటు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఫ్యూచర్ స్టార్స్

ఫ్యూచర్ స్టార్స్

ప్రస్తుతం వీరు స్టార్ కొడ్సే అయినా...వీరంతా ఫ్యూచర్ స్టార్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X